MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-talk-with-samantha9fb4adc9-e933-4a8d-984d-b3c810182b63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-talk-with-samantha9fb4adc9-e933-4a8d-984d-b3c810182b63-415x250-IndiaHerald.jpgసమంతా హోస్ట్ గా తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘సామ్ జామ్’. కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు రానున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ షో..... సందర్భంగా సమంత ‘ మీరు చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో ఇప్పటి యువ హీరోలు నటించాల్సి వస్తే.. ఏ హీరోకు ఏ చిత్రం సెట్ అవుతుందో చెప్పండి’ అని అడిగి పెద్ద షాక్ ఇచ్చింది సమంత. chiru talk with samantha;chiranjeevi;mahesh;ntr;ram charan teja;allu arjun;jeevitha rajaseskhar;jr ntr;prema;ram pothineni;sam;samantha;godavari river;tollywood;district;industries;cinema;bigboss;west godavari;konidela production;december;temple;love;episode;film industry;blockbuster hit;hero;yuva;nandamuri taraka rama rao;legend;sam mendesమెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్న యువహీరోలు వీరే...?మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్న యువహీరోలు వీరే...?chiru talk with samantha;chiranjeevi;mahesh;ntr;ram charan teja;allu arjun;jeevitha rajaseskhar;jr ntr;prema;ram pothineni;sam;samantha;godavari river;tollywood;district;industries;cinema;bigboss;west godavari;konidela production;december;temple;love;episode;film industry;blockbuster hit;hero;yuva;nandamuri taraka rama rao;legend;sam mendesWed, 23 Dec 2020 13:00:00 GMTగోదావరి జిల్లా మొగల్తూరులో  జన్మించారు టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు  ప్రేక్షకుల ముద్దుబిడ్డ. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అగ్ర కథానాయకుడు. చిరు అభిమానుల ప్రేమ అనంతం.మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని అంచనా వేస్తున్నారు తెలుగు సినీ విశ్లేషకులు. మొదటి సినిమా నుండి ఇప్పటివరకు చేసిన చిత్రాలలో... ప్రతి సినిమాకి తన నటనలో వేరియేషన్ చూపిస్తూ వాహ్ వా అనిపించారు చిరు. స్వయంకృషితో... పట్టుదలతో చిన్న చిన్న పాత్రలు నుండి... ఈనాడు తెలుగు సినీ పరిశ్రమ బిగ్ బాస్ గా, మకుటం లేని మహారాజుగా మారారు చిరంజీవి. ఆరు పదుల వయసు దాటుతున్నా... అంతే దూకుడు చూపిస్తూ దూసుకుపోతున్నారు చిరు.

ప్రజల గుండెల్లో.... గుడి కట్టుకున్నారు మెగాస్టార్ చిరు.  తెలుగు సినీ పరిశ్రమకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు చిరు. ఆయన సినీ జీవితంలో ఎన్నో హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్ లు. అయితే సమంతా హోస్ట్ గా తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘సామ్ జామ్’. కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు రానున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ షో..... సందర్భంగా సమంత ‘ మీరు చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో ఇప్పటి యువ హీరోలు నటించాల్సి వస్తే.. ఏ హీరోకు ఏ చిత్రం సెట్ అవుతుందో చెప్పండి’  అని అడిగి పెద్ద షాక్ ఇచ్చింది సమంత.

చిరునవ్వుతో సమాధానం చెప్పిన చిరు..... పలువురు హీరోల పేర్లు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, బన్నీ ల పేర్లు ప్రస్తావించగా.... ఏ సినిమాలో ఎవరు హీరో గా చేస్తే బాగుంటుంది అన్నది..ఈ డిసెంబర్ 25న ‘ఆహా’లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ కానున్న  మెగా ఎపిసోడ్  ఫుల్ గా చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి  చిరు మెచ్చుకున్న ఆ హీరోలెవరో తెలియాలంటే... ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అయితే త్వరలో ఆచార్య మూవీ పూర్తి చేసి మన ముందుకు రానున్నారు చిరంజీవి. 


పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>