MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/-prashant-as-if-there-is-an-ntr-movie490ffd5b-5fd1-427c-be37-356b2264d712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/-prashant-as-if-there-is-an-ntr-movie490ffd5b-5fd1-427c-be37-356b2264d712-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.. వీరి కాంబో లో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే మరో సినిమా చేయాలనీ ఇరువురు డిసైడ్ అయ్యారు.. అందుకు తగ్గట్లే RRR తర్వాత ఈ సినిమా ని పట్టాలెక్కనున్నాడు.. ఇటీవలే అల్లు అర్జున్ అలవైకుంఠపురం అనే సినిమాతో టాప్ మోస్ట్ హిట్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో అని అభిమానులు వేచి చుస్తునారు. ntr;ntr;prabhas;pooja hegde;allu arjun;jr ntr;prasanth;prashanth neel;rajamouli;srinivas;trivikram srinivas;tollywood;rrr movie;cinema;heroine;kgf;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghava;prashant kishorప్రశాంత్, ఎన్టీఆర్ ల సినిమా ఉన్నట్లా...లేనట్లా..?ప్రశాంత్, ఎన్టీఆర్ ల సినిమా ఉన్నట్లా...లేనట్లా..?ntr;ntr;prabhas;pooja hegde;allu arjun;jr ntr;prasanth;prashanth neel;rajamouli;srinivas;trivikram srinivas;tollywood;rrr movie;cinema;heroine;kgf;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghava;prashant kishorWed, 23 Dec 2020 09:30:00 GMTరాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమా చేస్తున్న ఎన్టీఆర్సినిమా తర్వాత టాలీవుడ్  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.. వీరి కాంబో లో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే మరో సినిమా చేయాలనీ ఇరువురు డిసైడ్ అయ్యారు.. అందుకు తగ్గట్లే rrr తర్వాత ఈ సినిమా ని పట్టాలెక్కనున్నాడు..  ఇటీవలే అల్లు అర్జున్ అలవైకుంఠపురం అనే  సినిమాతో టాప్ మోస్ట్ హిట్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో అని అభిమానులు వేచి చుస్తునారు.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుపుకుంది షూటింగ్ కి మాత్రం వెళ్ళలేదు.. ఎన్టీఆర్ rrr షూటింగ్ లో ఉండడంతో షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది.  అయితే టైం వేస్ట్ చేయకుండా కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసి పనిలో ఉన్నాడు త్రివిక్రమ్.. ప్రస్తుతం ఈ సినిమా కి హీరోయిన్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. త్రివిక్రమ్.. హీరోయిన్స్ ని ఎక్కువగా రిపీట్ చేసే త్రివిక్రమ్సినిమా కి కూడా పూజ హెగ్డే ని తీసుకుందామని అనుకుంటున్నాడట..

ఇకపోతే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్సినిమా స్టేటస్ పై బెంగ పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..కేజిఎఫ్ తర్వాత  ప్రభాస్ తో సినిమా ని ఓకే చేసిన ప్రశాంత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చ్దని చెప్పొచ్చు. అయితే అసలు ఈ సినిమా ఉన్నట్టా లేనట్టా అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతలు దీనిపై ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. నిజానికి తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా పూర్తి చేయడానికి కాస్త సమయం పట్టనుంది. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమా రిలీజ్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోపు ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాని కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై వర్క్ స్టార్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.


తన విగ్రహం గురుంచి స్పందించిన సోనూ సూద్.. ఏమన్నాడో తెలుసా.?

ఏపీ ప్రభుత్వం : ఆన్ లైన్ కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం...!

కరోనా టైప్ -2 నేపథ్యంలో తెలంగాణ సంచలన నిర్ణయం..

డాక్టర్లను విడిచిపెట్టని జగన్ ... ! ఇక పల్లెల్లో ఏం చేయబోతున్నారంటే ?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>