Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiru6075e667-bc15-4e38-874c-bde6188b541a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiru6075e667-bc15-4e38-874c-bde6188b541a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై అక్కినేని వారి కోడలు సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ అమ్మడు ఇక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలు గా మారిపోయిన తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత జోరందుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చేసిన సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చి chiru;chiranjeevi;nageshwara rao akkineni;sam;samantha;bigboss;marriage;sam mendesబాబోయ్.. చిరంజీవిలో ఫ్యాన్స్ కి తెలియని కొత్త టాలెంట్.. కళ్లకు గంతలు కట్టుకుని..?బాబోయ్.. చిరంజీవిలో ఫ్యాన్స్ కి తెలియని కొత్త టాలెంట్.. కళ్లకు గంతలు కట్టుకుని..?chiru;chiranjeevi;nageshwara rao akkineni;sam;samantha;bigboss;marriage;sam mendesWed, 23 Dec 2020 09:00:00 GMTఅక్కినేని వారి కోడలు సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ అమ్మడు ఇక అక్కినేని నాగచైతన్యను  పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలు గా మారిపోయిన తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత జోరందుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చేసిన సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి.



 అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో  తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న  అక్కినేని వారి కోడలు సమంత.. మరోవైపు డిజిటల్ వైపు కూడా అడుగులు వేసి పలు రకాల వెబ్ సిరీస్ లలో  కూడా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయం హోస్ట్ గా  కూడా తన సత్తా చాటుతోంది.  మొన్న  బిగ్ బాస్ లో ఒక ఎపిసోడ్కి హోస్ట్ గా వచ్చిన సమంత తన హోస్టింగ్ నైపుణ్యంతో అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా సామ్ జామ్  అనే టాక్ షోలో  సెలబ్రెటీల ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది సమంత.


 ఇక ఇటీవలే సమంత హోస్ట్ గా  నిర్వహిస్తున్న షో కి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ ను  ఫన్నీ క్వశన్స్  అడిగిన సమంత బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమైంది ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో  మెగాస్టార్ చిరంజీవి కి ఒక టాస్క్ ఇవ్వగా.. మెగాస్టార్ అదరగొట్టాడు. సాధారణంగా ఒక దోశ వేయాలి అనే ట్రాన్స్ ఉంటుంది అయితే సాధారణంగా వేస్తే ఏం కిక్కు ఉంటుంది కళ్ళకి గంతలు కట్టుకుని వేస్తే ఒక కిక్కు ఉంటుందని మెగాస్టార్ కళ్ళకు గంతలు కట్టుకుని దోసె వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


అమెరికా చరిత్రలోనే రెండో అతిపెద్ద ఎకనామిక్‌‌‌‌ రిలీఫ్‌‌ ప్యాకేజి

కరోనా టైప్ -2 నేపథ్యంలో తెలంగాణ సంచలన నిర్ణయం..

డాక్టర్లను విడిచిపెట్టని జగన్ ... ! ఇక పల్లెల్లో ఏం చేయబోతున్నారంటే ?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>