PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలావరకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఆశించిన విధంగా అందటం లేదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా సీఎం జగన్ ఇబ్బంది పడుతున్నారని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వెళ్ళే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ముఖ్యంగా యువతకు అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడుగా వెళ్లకపోys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;good news;ycp;good newwz;dookudu;partyయువతకు జగన్ గుడ్ న్యూస్యువతకు జగన్ గుడ్ న్యూస్ys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;good news;ycp;good newwz;dookudu;partyWed, 23 Dec 2020 18:54:52 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలావరకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఆశించిన విధంగా అందటం లేదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా సీఎం జగన్ ఇబ్బంది పడుతున్నారని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వెళ్ళే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ముఖ్యంగా యువతకు అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడుగా వెళ్లకపోతే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగా ఆ తర్వాత యువతను ఎక్కువగా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు అని ఆరోపణలు చాలా మంది చేశారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే విధంగా చేస్తున్నారు అనేది ఎక్కువగా వినబడుతోంది. యువత కోసం సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న సరే...

క్షేత్రస్థాయిలో వైసిపి కోసం తిరిగే వారికి మాత్రమే అందుతున్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగితే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది చాలా మంది చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే సీఎం కొన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. విద్యార్థుల కోసం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఆయన అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఉపాధి కల్పన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.


మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>