SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news5b2b3180-04ff-48ab-9c93-9a4999690c38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news5b2b3180-04ff-48ab-9c93-9a4999690c38-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో రెండవ టెస్ట్ మ్యాచ్ కు ఇరు జట్లు సిద్దమౌతున్నాయి. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పొందిన సంగతే తెలిసిందే.ఆ తర్వాత జట్టులో జట్టు లో చాలానే మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్‌ పృథ్వీ షా వరుసగా ఫెల్ అవుతుండడంతో అతని స్థానంలో మరొక ఓపెనర్ గిల్ కు అవకాశం ఇచ్చే సూచనలో సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది‌. sports news;pruthvi;rishabh pant;letter;father;prithvi shawపంత్ కు కీపింగ్ రాదు ,సాహ కు బ్యాటింగ్ రాదు..ఇద్దరు ఇద్దరే !!పంత్ కు కీపింగ్ రాదు ,సాహ కు బ్యాటింగ్ రాదు..ఇద్దరు ఇద్దరే !!sports news;pruthvi;rishabh pant;letter;father;prithvi shawWed, 23 Dec 2020 07:00:00 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో రెండవ టెస్ట్ మ్యాచ్ కు ఇరు జట్లు సిద్దమౌతున్నాయి. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పొందిన సంగతే తెలిసిందే.ఆ తర్వాత జట్టులో జట్టు లో చాలానే మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్‌ పృథ్వీ షా వరుసగా ఫెల్ అవుతుండడంతో అతని స్థానంలో మరొక ఓపెనర్ గిల్ కు అవకాశం ఇచ్చే సూచనలో సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది‌. అలాగే పితృత్వ సెలవులను స్వదేశం చేరుకున్న కోహ్లి స్థానంలో రాహుల్‌ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

దీంతో పాటు టీమిండియా జట్టులో కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ స్థానంపై ఆసక్తి నెలకొంది.ఎందుకంటే తొలి టెస్ట్ లో వృద్దిమాన్ సాహా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పోయాడు.కీపింగ్ లో పర్వాలేదనిపించిన బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అవుతున్నాడు.దీంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ కు చోటు ఇచ్చే అవకాశం లేకపోలేదు.తాజాగా ఆకాశ్ చోప్రా కీపర్ స్థానం గూర్చి మాట్లాడుతు . వృద్ధిమాన్ సా‌హా విషయంలో మాత్రం జట్టు మేనేజ్‌మెంట్‌ రెండో ఆప్షన్‌పై ఇంకా ఆలోచించాల్సి ఉందన్నారు.

ఎందుకంటే రెండో ఆప్షన్ గా ఉన్న పంత్‌ అనుకున్నంత ఫామ్‌లో లేడని .. ప్రస్తుత వాతావరణంలో పంత్‌పై అనుకూలంగా లేదన్నారు. వాస్తవానికి గత ఆసీస్‌ పర్యటనలో ‌పంత్‌ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గానూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే ఆసీస్ టూర్ లో పంత్‌ కీపింగ్‌ సరిగా చేయడని.. సాహా బ్యాటింగ్‌ చేయలేడనే వాతావరణంలోకి మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు..   .


సాగర్ లో బీసీ నేత వైపు బీజేపీ మొగ్గు!

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>