MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/has-mahesh-babus-taste-changeda38b7bbc-e7cb-429d-8b91-a72873cafb9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/has-mahesh-babus-taste-changeda38b7bbc-e7cb-429d-8b91-a72873cafb9c-415x250-IndiaHerald.jpgఅవును మహేష్ బాబు ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మహేష్ చివరి సినిమా రిలీజ్ అయి మరో నెలకు ఏడాది అవుతోంది. కానీ ఇప్పటి దాకా ఆయన తదుపరి సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఆయన పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేయనున్నాడు. కరోనా కారణంగా చాలా కాలం పాటు అన్ని సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అంతా అమెరికాలోని చేయాల్సి రావడంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకీ లేట్ అవుతుందని చెప్పవచ్చు. అయితే అంత సెట్ అయిపోయింది ఇక జనవtollywood;mahesh;parasuram;ram pothineni;india;american samoa;cinema;january;coronavirusమహేష్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..మహేష్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..tollywood;mahesh;parasuram;ram pothineni;india;american samoa;cinema;january;coronavirusWed, 23 Dec 2020 15:00:00 GMTఅవును మహేష్ బాబు ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మహేష్ చివరి సినిమా రిలీజ్ అయి మరో నెలకు ఏడాది అవుతోంది. కానీ ఇప్పటి దాకా ఆయన తదుపరి సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఆయన పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేయనున్నాడు. కరోనా కారణంగా చాలా కాలం పాటు అన్ని సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అంతా అమెరికాలోని చేయాల్సి రావడంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకీ లేట్ అవుతుందని చెప్పవచ్చు. 

అయితే అంత సెట్ అయిపోయింది ఇక జనవరి నుంచి షూటింగ్ కి వెళ్ళాలి అని అనుకుంటున్న తరుణంలో మరల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవి నుంచి మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. దానికి ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు. షూటింగ్ ఎక్విప్మెంట్ అంతా అక్కడికి పంపాల్సి ఉంటుంది ఆ విషయంలో ఇబ్బంది తలెత్తినట్లుగా సమాచారం. అంతేకాక కొత్త కరోనా వైరస్ కూడా ఈ సినిమా వాయిదా పడడానికి కారణంగా తెలుస్తోంది. 

ఇప్పటికే యూకే నుంచి వచ్చే అన్ని విమానాలను దాదాపు అన్ని దేశాల వాళ్ళు బ్యాన్ విధించారు. అందుతున్న రిపోర్టులను బట్టి భారత్ అలాగే అమెరికా దేశాలకు కూడా ఈ ముప్పు పొంచి ఉందని అంటున్నారు అంతేకాక కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఈ సినిమా అప్పుడే షూటింగ్ కు వెళ్ళవద్దని భావిస్తూ ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా వేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా యూనిట్ మాత్రమేగాక టాలీవుడ్లో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల యూనిట్స్ కూడా షూటింగ్ నిలిపివేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.




స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..??

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జున అలా చేయడంతో చాలా బాధేసింది.. అఖిల్ తల్లి షాకింగ్ కామెంట్స్

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>