Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpgభారత్‌ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ నే ఉంది. సోమవారం 20వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో మంగళవారం కొత్తగా 23,950 కరోనా కేసులు నమోదు కాగా.. 333 మంది ఈ మహమ్మారి కారణం గా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 కి చేరగా.. మరణాల సంఖ్య 1,46,444 కి పెరిగింది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసుల తో పbharath;india;central government;96;indian;coronavirusభారత్ లో మళ్ళి పెరిగిన కరోనా కేసులు ...ఎంతమంది మృతి చెందారంటే ...?భారత్ లో మళ్ళి పెరిగిన కరోనా కేసులు ...ఎంతమంది మృతి చెందారంటే ...?bharath;india;central government;96;indian;coronavirusWed, 23 Dec 2020 11:16:17 GMTకరోనా వైరస్  కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ నే ఉంది. సోమవారం 20వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో మంగళవారం కొత్తగా 23,950 కరోనా కేసులు నమోదు కాగా.. 333 మంది ఈ మహమ్మారి కారణం గా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 కి చేరగా.. మరణాల సంఖ్య 1,46,444 కి పెరిగింది.

ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసుల తో పాటు కరోనా  నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం కరోనా నుంచి 26,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 96,63,382 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌గా 2,89,240 కరోనా కేసులు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. నిన్న దేశ వ్యాప్తంగా 10,98,164 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 22వ తేదీ వరకు మొత్తం 16,42,68,721 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింధీ .

స్పానిష్‌ ఫ్లూ తరహాలోనే ప్రబలినా.. కోవిడ్‌ మాత్రం తొలి వేవ్‌లోనే విజృంభించింది. రెండో వేవ్‌తో పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా మనపై ఎంత ప్రభావం చూపుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.ఇప్పటికే  కరోనా తో బేంబేలెత్తి  పోతున్న జనాలు ఇప్పుడు యూకేలో కొత్తరకం వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆ వైరస్ గురించి పూర్తి సమాచారం తెలియకపోవడంతో మరింత భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఏర్పడింది.


'స్మార్ట్ ఏసీ' లను లాంచ్ చేసిన ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ 'నోకియా'

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>