PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polavaramdba85c0c-1745-40ee-a39a-de01dad26134-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polavaramdba85c0c-1745-40ee-a39a-de01dad26134-415x250-IndiaHerald.jpgపోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలో అర్థంకాని పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు కొన్ని రాజకీయ పక్షాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒడిస్సా... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై ఆసక్తి కరం గా గమనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుpolavaram;telangana;minister;aqua;central government;shaktiపోలవరం కేంద్రమే...? చట్టంలో మార్పు...?పోలవరం కేంద్రమే...? చట్టంలో మార్పు...?polavaram;telangana;minister;aqua;central government;shaktiWed, 23 Dec 2020 11:07:38 GMTకేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలో అర్థంకాని పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు కొన్ని రాజకీయ పక్షాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒడిస్సా... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై ఆసక్తి కరం గా గమనిస్తోంది.

 తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందా లేదా అనే దానిపై కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఇందుకోసం నిబంధనను చట్టంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖా మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత రానుంది. ఆయనతో పాటుగా జలవనరుల శాఖ అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత ఐదేళ్లుగా స్పీడ్ గా జరిగినా సరే గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముందుకు వెళ్లడం లేదు. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతోంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. కేంద్రమే బాధ్యత తీసుకుని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష సాధింపుగా వెళ్లటం మంచిది కాదు అని చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏంటి అనేది చూడాలి.


దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!

పంజాబీ వ్యక్తి తో ప్రేమాయణం.. పొట్టకూటి కోసం ఆ పని చేసా..రోజంతా ఏడ్చాను : మయూరి సుధాచంద్రన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>