PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-good-news-for-who-had-buffaloes-and-cows6d0d71ec-a38c-445a-9952-0f97b8f24a3f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-good-news-for-who-had-buffaloes-and-cows6d0d71ec-a38c-445a-9952-0f97b8f24a3f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులు ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని జరుగుతూనే ఉంది. కానీ ఎవరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఏపీ నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పుడు చాలా వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై అసహనంగా ఉన్నారని అంటున్నారు.nirmala sitharaman,modi;modi;yogi;bharatiya janata party;nirmala sitharaman;andhra pradesh;narendra modi;yogi adityanath;mp;prime minister;cabinet;uttar pradesh;minister;central government;mantraనిర్మలపై సీరియస్ గా మోడీ...? ఏపీ నుంచే ఆర్ధిక మంత్రి...?నిర్మలపై సీరియస్ గా మోడీ...? ఏపీ నుంచే ఆర్ధిక మంత్రి...?nirmala sitharaman,modi;modi;yogi;bharatiya janata party;nirmala sitharaman;andhra pradesh;narendra modi;yogi adityanath;mp;prime minister;cabinet;uttar pradesh;minister;central government;mantraWed, 23 Dec 2020 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులు ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని జరుగుతూనే ఉంది. కానీ ఎవరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఏపీ నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పుడు చాలా వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై అసహనంగా ఉన్నారని అంటున్నారు.

ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె అనుసరించిన విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటివరకు కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధంగా అడుగులు వేయటం లేదు. దీని కారణంగా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది. రాష్ట్రాలు కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి పనితీరుపై చాలావరకు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు నిర్మల సీతారామన్ పనితీరుపై సీరియస్ గా ఉన్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.

త్వరలోనే ఆమెను మార్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్ లోకి ఎవరిని తీసుకునే అవకాశం ఉంది ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. త్వరలోనే దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనికి సంబంధించి త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ నుంచి కొంతమంది కీలక నేతలు ఆర్థిక శాఖ మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఎంపీ ఆ పదవి కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ మద్దతు ఉందని కూడా అంటున్నారు.


అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!

సలార్‌లో హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంచుకున్నారో తెలుసా?

మరిచిపోయామని అనుకుంటున్నారా?.. సీఏఏపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

ఇలా చేస్తే రేషన్ కార్డు చెల్లదు.. తేల్చేసిన కేంద్రం..?

అందం ఉంటే..ఆఫర్లు వస్తాయి..వారి కన్నీటి గాథ వింటే కన్నీళ్లు ఆగవు..

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>