MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-balakrishnacc6dd085-b1bc-4754-838d-80351bbf6b8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-balakrishnacc6dd085-b1bc-4754-838d-80351bbf6b8e-415x250-IndiaHerald.jpgగత ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రూలర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకోగా తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. samantha akkineni;balakrishna;ntr;balakrishna;boyapati srinu;mani sharma;pragya jaiswal;samantha;thaman s;tollywood;cinema;nandamuri balakrishna;media;heroine;ruler;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;samarasimhareddy;yashasvi jaiswal;massతొలిసారిగా బాలయ్య సరసన నటించనున్న సమంత ....??తొలిసారిగా బాలయ్య సరసన నటించనున్న సమంత ....??samantha akkineni;balakrishna;ntr;balakrishna;boyapati srinu;mani sharma;pragya jaiswal;samantha;thaman s;tollywood;cinema;nandamuri balakrishna;media;heroine;ruler;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;samarasimhareddy;yashasvi jaiswal;massWed, 23 Dec 2020 22:50:17 GMTఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రూలర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకోగా తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుందని సమాచారం. ఇకపోతే దీని అనంతరం ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నట్లు కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ అదిరిపోతుందని టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో భారీగా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు.

ఇటీవల సమంత ను కలిసిన దర్శకుడు బి.గోపాల్ ఆమెకు కథ వినిపించడం జరిగిందట. అయితే కథ తోపాటు అందులోని తన పాత్ర ఎంతో నచ్చిన సమంత, బాలయ్య సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. ఇక గతంలో బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమా లకి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమా తెరకెక్కనుందని మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారని అంటున్నారు. మరి ఇదే గనుక నిజమైతే తొలిసారిగా బాలయ్య, సమంతల కాంబినేషన్లో ఒక సినిమాను చూడవచ్చు.......!!


అరియానాకు హీరోయిన్ ఆఫర్స్..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>