PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-take-good-decitons-about-adityanadh-a8d42798-ea46-487a-b326-d37ab179fa29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-take-good-decitons-about-adityanadh-a8d42798-ea46-487a-b326-d37ab179fa29-415x250-IndiaHerald.jpgజగన్ పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనమే. అదే విధంగా ఆయన రాజకీయ నిర్ణయాల గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకో దూకుడు పాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇక విధానపరమైన నిర్ణయాల విషయనికి వస్తే కూడా జగన్ తనదైన శైలిలో తీసుకుంటున్న డెసిషన్స్ మీద చర్చ సాగుతోంది. adi;amala akkineni;bhumika chawla;tara;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;aqua;paruguజగన్ ది కరెక్ట్ చాయిస్...?జగన్ ది కరెక్ట్ చాయిస్...?adi;amala akkineni;bhumika chawla;tara;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;aqua;paruguWed, 23 Dec 2020 20:00:00 GMTజగన్ పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనమే. అదే విధంగా ఆయన రాజకీయ నిర్ణయాల గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకో దూకుడు పాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇక విధానపరమైన నిర్ణయాల విషయనికి వస్తే కూడా జగన్ తనదైన శైలిలో తీసుకుంటున్న డెసిషన్స్ మీద చర్చ సాగుతోంది.

ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ ని నియమించారు. సీనియర్లను కాదని  జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అని ఆదిత్యానాధ్ దాస్ గురించిన వివరాలు చూస్తే తెలుస్తుంది. ఆయన చాలా ముక్కు సూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు, ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని పేరు.

ఆయన స్ట్రిక్ట్ అని కూడా అంటారు. ఇపుడు ఏపీ సర్కార్ కి కావాల్సింది అదే. ప్రభుత్వ నిర్ణయాలను శరవేగంగా పరుగులు తీయించాలి. అంతే కాదు, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు సజావుగా అమలయ్యేలా చూడడం కూడా అతి ముఖ్య కర్తవ్యం. ఇక ఆదిత్యనాధ్  పనితీరు కూడా అలాగే ఉంటుంది.

ఆయన గతంలో అంటే దాదాపు పదిహేనేళ్ల క్రితం వైఎస్సార్ సీఎం గా ఉండగా జలవనరుల మంత్రిత్వ శాఖ  కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వైఎస్సార్ కి చేదోడు వాదోడుగా ఉండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నాటి సర్కార్ చురుకైన పాత్ర పోషించేలా చేశారని అంటారు.

ఇక ఆదిత్యనాధ్ ఇపుడు జగన్ సర్కార్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాబోతున్నారు. జగన్ ఆలోచనలకు తగిన విధంగా పాలనా వ్యవస్థను సమాయత్తం చేయడంలో ఆదిత్యానాధ్ అతి ముఖ్య భూమిక పోషించబోతున్నారు. ఈ నేపధ్యంలో కచ్చితత్వానికి మారు పేరుగా తన మొత్తం సర్వీసులో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్యానాధ్ దాస్ జగన్ ప్రభుత్వానికి తగిన తోడ్పాటు అందించడంలో బాగానే రాణిస్తారు అని అంటున్నారు. ఆయన మరో ఏడాది మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు.




మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>