Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun911ed015-bf92-4712-9eb7-36c40d24e99a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun911ed015-bf92-4712-9eb7-36c40d24e99a-415x250-IndiaHerald.jpgడిజిటల్ ఫ్లాట్ ఫాం మీద అడుగు పెట్టిన సమంత అక్కడ కూడా తన సత్తా చాటుతుంది. సౌత్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు. పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా సమంత తన స్టామినా ప్రూవ్ చేస్తుంది. అమేజాన్ ప్రైం లో ఫ్యామిలీ మెన్ సీక్వల్ వెబ్ సీరీస్ లో నటించిన అమ్మడు కొత్తగా ఆహా కోసం సామ్ జామ్ అంటూ వస్తుంది.allu-arjun;chiranjeevi;allu arjun;nageshwara rao akkineni;sam;samantha;christmas;marriage;episode;interview;prize;letter;heroine;gift;silver screen;arjun 1;sam mendesస్టైలిష్ స్టార్ తో సమంత.. న్యూ ఇయర్ స్పెషల్ సర్ ప్రైజ్..!స్టైలిష్ స్టార్ తో సమంత.. న్యూ ఇయర్ స్పెషల్ సర్ ప్రైజ్..!allu-arjun;chiranjeevi;allu arjun;nageshwara rao akkineni;sam;samantha;christmas;marriage;episode;interview;prize;letter;heroine;gift;silver screen;arjun 1;sam mendesWed, 23 Dec 2020 23:26:03 GMTసమంత అక్కడ కూడా తన సత్తా చాటుతుంది. సౌత్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు. పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా సమంత తన స్టామినా ప్రూవ్ చేస్తుంది. అమేజాన్ ప్రైం లో ఫ్యామిలీ మెన్ సీక్వల్ వెబ్ సీరీస్ లో నటించిన అమ్మడు కొత్తగా ఆహా కోసం సామ్ జామ్ అంటూ వస్తుంది.

ఈ షోలో సమంత చేసే స్పెషల్ ఇంటర్వ్యూస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సామ్ జామ్ కోసం సమంత భారీ రేంజ్ లోనే ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ తో సమంత స్పెషల్ చిట్ చాట్ క్రిస్మస్ సందర్భంగా వస్తుండగా.. లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సమంత చిట్ చాట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ను న్యూ ఇయర్ గిఫ్ట్ గా అప్లోడ్ చేస్తారని తెలుస్తుంది.

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసమే ఈ స్పెషల్ చిట్ చాట్ రాబోతుంది. సమంత సామ్ జామ్ షో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలానే కొనసాగితే సమంత సినిమాలు మానేసినా సరే బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత వరుస ఛాన్సులు అందుకుంటుందని చెప్పొచ్చు.  
 


అరియానాకు హీరోయిన్ ఆఫర్స్..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>