PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/modic9583edb-d1d0-46e0-9422-a9c1da0b1582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/modic9583edb-d1d0-46e0-9422-a9c1da0b1582-415x250-IndiaHerald.jpgఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగితే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కొత్త‌గా వ‌చ్చే న‌ష్టం ఉండ‌దు. పార్ల‌మెంటులో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తే స‌రిపోతుంది. లోక్‌స‌భ‌లో ఎన్డీయేకు ఎలాగూ బ‌లం ఉంది. రాజ్య‌స‌భ‌లో కూడా బ‌లం వ‌స్తే పార్ల‌మెంటులో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసి జ‌మిలీకి వెళ్లిపోవ‌చ్చు. అయితే చాలా సందేహాలు జ‌మిలీపై ముసుకుంటున్నాయి. ఓ వైపు దేశ‌వ్యాప్తంగా జ‌మిలీ హ‌డావిడి ఉంటే మ‌రో వైపు బెంగాల్‌, త‌మిళ‌నాడు, ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ రాష్ట్రాల్లో యేడాదికే ఎన్నిక‌లు పెడ‌తారా ? లేదా వీటి ప‌ద‌వీ కాలం పొడిగిస్తారా modi;modi;assembly;letter;central governmentజ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!modi;modi;assembly;letter;central governmentWed, 23 Dec 2020 10:20:03 GMTకేంద్ర పాలిత ప్రాంతాల‌తో పాటు లోక్‌స‌భకు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్లాన్ సాకార‌మ‌య్యేనా ?అన‌్న‌ది ప‌క్క‌న పెడితే జ‌మిలీ ఎన్నిక‌ల‌పై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. వీటికి ఆన్స‌ర్లు ఏంట‌నేది కూడా ఎవ్వ‌రికి క్లారిటీ లేదు. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సైతం తాము జ‌మిలీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఒకే ఓట‌ర్ల లిస్టుతో తాము ఎన్నిక‌ల‌కు రెడీగానే ఉన్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది.

ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగితే కేంద్ర  ఎన్నిక‌ల సంఘానికి కొత్త‌గా వ‌చ్చే న‌ష్టం ఉండ‌దు. పార్ల‌మెంటులో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తే స‌రిపోతుంది. లోక్‌స‌భ‌లో ఎన్డీయేకు ఎలాగూ బ‌లం ఉంది. రాజ్య‌స‌భ‌లో కూడా బ‌లం వ‌స్తే పార్ల‌మెంటులో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసి జ‌మిలీకి వెళ్లిపోవ‌చ్చు. అయితే చాలా సందేహాలు జ‌మిలీపై ముసుకుంటున్నాయి. ఓ వైపు దేశ‌వ్యాప్తంగా జ‌మిలీ హ‌డావిడి ఉంటే మ‌రో వైపు బెంగాల్‌, త‌మిళ‌నాడు, ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ రాష్ట్రాల్లో యేడాదికే ఎన్నిక‌లు పెడ‌తారా ?  లేదా వీటి ప‌ద‌వీ కాలం పొడిగిస్తారా ?అన‌్న‌ది చూడాలి.

2022 లేదా 2024లో జ‌మిలీ ఎన్నిక‌లు పెడితే అందుకు అనుగుణంగా ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల కాల‌ప‌రిమితిని పెంచ‌డం లేదా కుదించ‌డం చేయాలి . దీనిపై చాలా మంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంది. దేశ‌వ్యాప్తంగా ఒక్కో యేడాది ఐదారు రాష్ట్రాల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఒకేసారి పెట్ట‌డం సాధ్యం అయ్యే ప‌నికాదు. కొన్ని రాష్ట్రాల్లో హంగ్ వ‌స్తే అప్పుడు ప‌రిస్థితి ఏంట‌న్న‌ది కూడా క్లారిటీ లేదు.

ముఖ్య‌మంత్రి శాస‌న‌స‌భ‌లో విశ్వాసం కోల్పోతే ప్ర‌భుత్వాలు కూలి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి ? అప్పుడు ప‌రిస్థితి ఏంటో కూడా తెలియ‌దు. అంటే మ‌ళ్లీ జ‌మిలీ ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు ఇక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌నే పెడ‌తారా ? ఈ సందేహాల‌కు ఆన్స‌ర్లు లేవు. అయితే మోడీ మాత్రం దేశ‌వ్యాప్తంగా జ‌మిలీ హ‌డావిడి మామూలుగా చేయ‌డం లేదు.




డిసెంబర్ 23 - జాతీయ రైతు దినోత్సవ ప్రాముఖ్యత

పంజాబీ వ్యక్తి తో ప్రేమాయణం.. పొట్టకూటి కోసం ఆ పని చేసా..రోజంతా ఏడ్చాను : మయూరి సుధాచంద్రన్

అమ్మో.. ట్రాఫిక్ పోలీసులు... 2 గంటల్లో రూ.29.5 లక్షలు

వాహనదారులకు దిమ్మతిరిగే షాక్.. అలా చేసుకోకుంటే అంతే..?

చిరు ని కలసిన మంచు విష్ణు... కారణం అదేనా..?

ఉత్తరాది గ్యాంగ్స్టర్ లతో అనకాపల్లి, గాజువాకలకు సంబంధం ఏంటి ?

గంటా కోసం చిరంజీవి ప్రయత్నాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>