PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yuvathi-pai-kama-vanchana-teerchukunna-padi-mandi-kamandhulu-devuda-d1ebf7d2-7d8c-4e07-8fe3-a99960cb7e04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yuvathi-pai-kama-vanchana-teerchukunna-padi-mandi-kamandhulu-devuda-d1ebf7d2-7d8c-4e07-8fe3-a99960cb7e04-415x250-IndiaHerald.jpgసభ్య సమాజం సిగ్గు తో తల దించుకునే ఘటనలు ఎన్నెన్నో జగుతున్నాయి.. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. ఎంత పోలీసులు కట్టడి చేయాలని అనుకున్నా కూడా సామూహిక అత్యాచారాలు పెరుగుతున్నాయి.. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే ఎన్నో ఘటనలు పునావృతం అవుతున్నాయి. తాజాగా పది మంది అబ్బాయిలు ఒక యువతిని అతి దారుణంగా అత్యాచారం చేశారు.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. andrapradesh;women;cbn;deva;police;woman;local languageయువతిపై కామ వాంఛన తీర్చుకున్న పది మంది కామాంధులు.. దేవుడా...యువతిపై కామ వాంఛన తీర్చుకున్న పది మంది కామాంధులు.. దేవుడా...andrapradesh;women;cbn;deva;police;woman;local languageWed, 23 Dec 2020 08:00:00 GMT

అసలు విషయానికొస్తే..  చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. గుర్రంకొండ మండల కేంద్రానికి సమీపంలో జీవనతోపునకు వెళ్లే దారిలో సిద్దేశ్వర గుట్ట వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తున్న మహిళను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పది మంది సమీప గుట్టల్లో కాపు కాశారు.. ఆ విషయాన్ని బాటసారులు, స్థానికులు గమనించారు..అయితే మద్యం సేవించడానికి అనుకొని వదిలేశారు.  



సుమారు 8.30 గంటల సమయంలో ఓ మహిళ గాయాలతో సమీపంలోని కోళ్లఫారం వద్దకు పరిగెత్తుకొచ్చిందని.. పది మంది యువకులు తనపై అత్యాచారం చేశారని భోరున విలపించినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్న కోళ్లఫారం సిబ్బంది, స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వచ్చి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పై ఈ దారుణానికి ఒడిగట్టింది మందుబాబుల లేక పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను అతి దారుణంగా రేప్ చేశారు.. ఈ ఘటన పై ఎటువంటి ఫిర్యాదు లేకపోవడంతోో  ఈ ఘటన కలకలం రేపుతోంది... మరి ఈ విషయం పై ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో కుటుంబ సభ్యులే ఇలా చేయించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. మరి ఆమె ఎవరు అని ఆ ప్రాంత వాసులు ఆలోచిస్తున్నారు.. 


సిరుల మాగాణి సింగరేణి

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>