MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-did-prabhas-adipurush-also-start-filming4e9a4a21-ae1c-449c-83e8-1be20ddc8544-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-did-prabhas-adipurush-also-start-filming4e9a4a21-ae1c-449c-83e8-1be20ddc8544-415x250-IndiaHerald.jpgనేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధే శ్యామ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల సినిమాలు చేయాలని చూస్తున్నాడు.. సాహో సినిమా ఫ్లాప్ తర్వాత రాధే శ్యామ్ విషయంలో మరిన్ని జాగ్రతలు తీసుకుంటున్నాడు ప్రభాస్. ఈ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ సూటి చేయిస్తున్నాడు.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది.. adipurus;prabhas;nag ashwin;shyam;cinema;naga aswin;saahoప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ చేశాడా..?ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ చేశాడా..?adipurus;prabhas;nag ashwin;shyam;cinema;naga aswin;saahoWed, 23 Dec 2020 08:30:00 GMTప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధే శ్యామ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల సినిమాలు చేయాలని చూస్తున్నాడు.. సాహో సినిమా ఫ్లాప్ తర్వాత రాధే శ్యామ్ విషయంలో మరిన్ని జాగ్రతలు తీసుకుంటున్నాడు ప్రభాస్. ఈ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ సూటి చేయిస్తున్నాడు.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది..

ఇవన్నీ కంప్లీట్ చేసుకుని రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు. దీంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల పై సమాంతరంగా ద్రుష్టి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రభాస్సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమా లు చేయనున్నాడు వార్తలు రాగా ఇప్పుడు సలార్ సినిమా ముందుగా తెరకెక్కబోతుంది అంటున్నారు.. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా చేయబోతున్నాడు.  అయితే ఆదిపురుష్ సినిమా VFX వర్క్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా పనులు మొదలయ్యాయని అంటున్నారు.

ఈ సినిమాలో రియాల్టీ కంటే వీఎఫ్ఎక్స్ సీన్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే ఇప్పటికే ఆదిపురుష్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ ను దర్శకుడు మొదలు పెట్టించాడట. ప్రపంచ ప్రసిద్ది గాంచిన రెండు ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఆదిపురుష్ కోసం ఇప్పటికే పనులు మొదలు పెట్టాయని అంటున్నారు.రికార్డు స్థాయి బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు చేస్తుండగా అందులో మెజార్టీ పార్ట్ విఎఫ్ఎక్స్ కే ఖర్చు కాబోతున్నట్లుగా చెబుతున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులను ఈ సినిమాలో పార్ట్ చేయడం ద్వారా అద్బుతమైన విజువల్ వండర్ గా సినిమాను తీర్చి దిద్దాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇక షూటింగ్ పార్ట్ ఎప్పుడు మొదలు పెడతారనే విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


సిరుల మాగాణి సింగరేణి

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>