PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ పోలీస వార్షిక నివేదికను డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2020లో పోలీస్ శాఖ కరోనా సమయంలో గతంలో చూడని అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొందని ఆయన అన్నారు. వైద్య శాఖ, మున్సిపల్ శాఖతో కలిసి పోలీస్ శాఖ కరోనా సమయంలో కరోనా వారియర్స్ గా ప్రజలకు సేవలు అందించాం అని వెల్లడించారు. కరోనా సమయంలో 109 మంది పోలీసులు ప్రాణాలు వదిలారని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు పోలీస్ శాఖ తరవున అండగా నిలిచాం అని గుర్తు చేసారు. goutham savang,dgp,ap;gautham new;gautham;mithra;andhra pradesh;police;woman;service;traffic policeఏపీ పోలీసులకు ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందా...?ఏపీ పోలీసులకు ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందా...?goutham savang,dgp,ap;gautham new;gautham;mithra;andhra pradesh;police;woman;service;traffic policeWed, 23 Dec 2020 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ పోలీస వార్షిక నివేదికను డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2020లో పోలీస్ శాఖ కరోనా సమయంలో గతంలో చూడని అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొందని ఆయన అన్నారు. వైద్య శాఖ, మున్సిపల్ శాఖతో కలిసి పోలీస్ శాఖ కరోనా సమయంలో కరోనా వారియర్స్ గా ప్రజలకు సేవలు అందించాం అని వెల్లడించారు. కరోనా సమయంలో 109 మంది పోలీసులు ప్రాణాలు వదిలారని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు పోలీస్ శాఖ తరవున అండగా నిలిచాం అని గుర్తు చేసారు.

40 వేలమందికి పైగా పోలీసులు కరోనా సమయంలో సేవలు అందించారు అని కొనియాడారు. 2019లో పోల్చితే 2020లో నేరాలు తగ్గాయని అన్నారు. తీవ్రమైన నేరాలు అంటే హత్యలు, అత్యాచారాలు గత ఏడాది కంటే 16 శాతం తగ్గాయి అని పేర్కొన్నారు. ఆస్తి నేరాలు 12%, శారీరక నేరాలు 2%, వైట్ కాలర్ నేరాలు 13%, మహిళలపై నేరాలు 7.5% గత ఏడాది కంటే తగ్గాయి అని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది అని ఆయన తెలిపారు.

పోలీస్ శాఖ నుంచి సాంకేతికంగా అనేక సౌకర్యాలు రక్షణ కోసం తీసుకువచ్చాం అన్నారు. ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్, దిశ యాప్, సైబర్ మిత్ర, APCOPS యాప్ వంటివి అందుబాటులోకి తెచ్చాం అని చెప్పారు. మాదక ద్రవ్యాల కేసులు 9%, గుట్కా కేసులు 13%, గ్యామింగ్ యాక్ట్ కేసులు 33%, ఇసుక చోరీ 56%, ఎక్సైజ్ కేసులు 56% ఎక్కువగా కేసులు గత ఏడాది కంటే నమోదు అయ్యాయని అన్నారు. మహిళల కోసం దిశ యాప్, దిశ చట్టం, హెల్ప్ డెస్క్ లు, మహిళ మిత్ర, గ్రామ వార్డులు, సచివాలయాలు ఒకరిని పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసాం అని చెప్పారు.


స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..??

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జున అలా చేయడంతో చాలా బాధేసింది.. అఖిల్ తల్లి షాకింగ్ కామెంట్స్

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>