PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-is-in-favor-of-visakhapatnam136e286c-641d-4f6d-9277-401c7a1e3303-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-is-in-favor-of-visakhapatnam136e286c-641d-4f6d-9277-401c7a1e3303-415x250-IndiaHerald.jpg2018 ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కిన సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ ని నమ్మి ఆయనను ముఖ్యమంత్రి గా చేశారు. ఏకంగా 151 సీట్లతో ఆయన అధికారంలోకి రాగా టీడీపీ కి కేవలం 23 సీట్లు దక్కాయి. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఎంత దీనంగా తయారైంది అందరికి తెలిసిందే.. కరోనా కారణంగా అయన బయటకి రాకుండా పార్టీ ని గాలికి వదిలేశారు.. దాంతో టీడీపీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. kcr;jagan;district;vishakapatnam;capital;chief minister;tdp;central government;ycp;nakkapalli;partyరాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?kcr;jagan;district;vishakapatnam;capital;chief minister;tdp;central government;ycp;nakkapalli;partyWed, 23 Dec 2020 19:30:00 GMTవైసీపీ పీఠమెక్కిన సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ ని నమ్మి ఆయనను ముఖ్యమంత్రి గా చేశారు. ఏకంగా 151 సీట్లతో ఆయన అధికారంలోకి రాగా టీడీపీ కి కేవలం 23 సీట్లు దక్కాయి. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఎంత దీనంగా తయారైంది అందరికి తెలిసిందే.. కరోనా కారణంగా అయన బయటకి రాకుండా పార్టీ ని గాలికి వదిలేశారు.. దాంతో టీడీపీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మరోవైపు టీడీపీ లోని అవినీతి పరులని ఏరిపారేస్తున్న జగన్ కి ఎదురెళ్లి సాహసం టీడీపీ నేతలెవరూ చేయడంలేదు.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..  త్వరలోనే విశాఖ కు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అయిపోతుంది. అంతా బాగుందన్న టైం లో ఈ వ్యవహారం కోర్టు కెళ్ళడం అందరికి పెద్ద తలనొప్పిగా మారింది.

అయితే రాజధాని అయినా కాకపోయినా జగన్ విశాఖ కు అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నారు. జగన్ విశాఖ మెగా సిటీకి సరికొత్త రూపం ఇవ్వడానికి తాజాగా అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న నగర అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ పెద్ద పీట వేస్తున్నారు.భోగాపురాన్ని కేంద్రంగా చేసుకుని విశాఖ వరకూ రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది.అలాగే  వేట మీద ఆధారపడి రెండు లక్షల మత్యకార కుటుంబాలు ఉన్నాయి. దాంతో జెట్టీ, ఫిషింగ్ హార్బర్ వంటివి చిరకాల డిమాండ్లుగా ఉన్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వీటి మీద కూడా కదలిక మొదలైంది.లాగే విశాఖ జిల్లా నక్కపల్లి రాజయ్యపేటలో మరో జెట్టీకి కూడా ప్రతిపాదించారు. ఇక భోగాపురం వద్ద పూడిమడకలో ఒక ఫిషింగ్ హార్బర్ ని కూడా నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం సిద్ధపడుతోంది. భీమిలీకి జెట్టీ అన్నది దాదాపు ఒక శతాబ్దం నాటి కలగా ఉంది. 1930 ప్రాంతం తరువాత భీమిలీలో పోర్ట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. అప్పటికి విశాఖ పోర్ట్ సిధ్ధం కావడమే కారణం. దాంతో నాటి నుంచి భీమిలీలో జెట్టీ అయినా నిర్మిస్తామని హామీలు నేతలు ఇచ్చారు. కానీ అవి నోటి మాటలకే పరిమితమయ్యాయి. ఇన్నాళ్ళకు జగన్ భీమిలీలో ఒక జెట్టీ నిర్మించాలని నిర్ణయించారు.


మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>