MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/action-king-arjun5a3065c3-b037-4d99-b16f-ee10cd4f5135-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/action-king-arjun5a3065c3-b037-4d99-b16f-ee10cd4f5135-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు ప్రముఖ నటుడు అర్జున్.. కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించిన అర్జున్ ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మెన్ సినిమాతో యాక్షన్ కింగ్ గా మారి అప్పట్లో అగ్ర హీరోల లిస్టులో చేరిపోయాడు.. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ హీరో అక్కడి కంటే తెలుగులోనే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్నాడు.తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాల్లో నటించిన అర్జున్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు.. ఇతని ఫామిలీ మొత్తం ఇండస్ట్రీలో నటులుగా, డైరెక్టర్స్, హీరోయిన్సaction king arjun;chiranjeevi;nithin;shankar;vishal krishna;telugu;tamil;king;kannada;audience;blockbuster hit;remake;director;wife;hero;king 1;heroine;arjun 1;nithin reddy;father;research and analysis wing;lie;sharjah;abhimanyu mithun;mass;annayyaయాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలో ఉన్న వాళ్ళందరూ అగ్ర నటీ, నటులే అన్న సంగతి మీకు తెలుసా..??యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలో ఉన్న వాళ్ళందరూ అగ్ర నటీ, నటులే అన్న సంగతి మీకు తెలుసా..??action king arjun;chiranjeevi;nithin;shankar;vishal krishna;telugu;tamil;king;kannada;audience;blockbuster hit;remake;director;wife;hero;king 1;heroine;arjun 1;nithin reddy;father;research and analysis wing;lie;sharjah;abhimanyu mithun;mass;annayyaWed, 23 Dec 2020 17:00:00 GMTఅర్జున్ ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మెన్ సినిమాతో యాక్షన్ కింగ్ గా మారి అప్పట్లో అగ్ర హీరోల లిస్టులో చేరిపోయాడు.. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ హీరో అక్కడి కంటే తెలుగులోనే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్నాడు.తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాల్లో నటించిన అర్జున్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు.. ఇతని ఫామిలీ మొత్తం ఇండస్ట్రీలో నటులుగా, డైరెక్టర్స్, హీరోయిన్స్ గా వెలిగినవాళ్ళే. అర్జున్ తండ్రి శక్తిప్రసాద్ ఇండస్ట్రీలో ఫేమస్ విలన్ గా పేరుతెచ్చుకున్నారు.

అర్జున్ కి పిల్లనిచ్చిన మామ రాజేష్ కూడా యాక్టర్ కావడం విశేషం. అర్జున్ భార్య కూడా ఒకప్పుడు కన్నడ లో ఫేమస్ హీరోయిన్.అర్జున్ అన్నయ్య కిషోర్ షార్జా కన్నడలో ఫేమస్ డైరెక్టర్. తీసింది 6సినిమాలు అయినా అన్నీ హిట్టే. ఇప్పుడు అర్జున్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అనేకాదుఅర్జున్ మేనల్లుళ్లు ముగ్గురూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు. అందులో ఓ మేనల్లుడైన చిరంజీవి షార్జా పందెం కోడి మూవీని కన్నడలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈయన 2020జూన్ 6న సడన్ గా శ్వాసకోశ ఇబ్బంది వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య మేఘనరాజ్ ఫేమస్ హీరోయిన్ గా చేసింది.ఈమె తెలుగులో సైతం నటించింది.కాగా మా పల్లెలో గోపాలుడు, పుట్టింటికి రా చెల్లి వంటి సెంటిమెంట్ మూవీస్ తో అర్జున్ ఫామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

ఇక జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ మాస్ మూవీస్ తో అలరించిన అర్జున్ విభిన్న రోల్స్ తో ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన శ్రీ మంజునాథ మూవీలో నాస్తికుడుగా, భక్తుడిగా విభిన్న మనస్తత్వాలతో అలరించాడు. శ్రీ ఆంజనేయం మూవీలో నితిన్ తో కల్సి నటించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అర్జున్.. ఉన్నట్టుండి  విలన్ గా దర్శనమిచ్చాడు.. నితిన్ హీరోగా నటించిన లై సినిమాలో స్టయిలిష్ విలన్ గా తన విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత విశాల్ అభిమన్యుడు సినిమాలో కూడా విలన్ పాత్రలో మెరిసాడు...!!





ఏం జరుగుతోంది ? కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ టూర్ ?

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>