SportsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/chahal65e0e6fe-ea43-4c3c-86df-daee9f1cdd91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/chahal65e0e6fe-ea43-4c3c-86df-daee9f1cdd91-415x250-IndiaHerald.jpgటీమిండియా మణికట్టు స్పిన్నర్ యజ్వెందర్ చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో ధన్యశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న చాహల్.. తాజాగా ఆమెని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.chahal;business;ram gopal varma;varsha;audi;ravindra jadeja;australia;telugu;media;marriage;youtube;2020;twitter;you tube;doctor;letter;icc t20;father;kollu ravindraఇంటివాడైన టీమిండియా స్పిన్నర్ చాహల్!ఇంటివాడైన టీమిండియా స్పిన్నర్ చాహల్!chahal;business;ram gopal varma;varsha;audi;ravindra jadeja;australia;telugu;media;marriage;youtube;2020;twitter;you tube;doctor;letter;icc t20;father;kollu ravindraWed, 23 Dec 2020 12:20:00 GMTటీమిండియా మణికట్టు స్పిన్నర్ యజ్వెందర్ చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో ధన్యశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న చాహల్.. తాజాగా ఆమెని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు యూఏఈకి వెళ్లిపోయిన చాహల్.. అట్నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి ఇటీవల భారత్‌కి తిరిగొచ్చాడు. భారత వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్‌ స్పిన్నర్‌గా కొనసాగుతున్న చాహల్‌కి టెస్టుల్లో మాత్రం అవకాశాలు దక్కడం లేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఛాన్స్ దొరికిన మ్యాచ్‌లో సత్తా చాటుతున్నాడు. ఎంతలా అంటే..? ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూపంలో చాహల్‌ని టీమిండియా ఆడించగా.. మూడు వికెట్లతో జట్టుని గెలిపించాడు. 


ఇక ముంబయిలో జన్మించిన ధన్యశ్రీ వర్మ.. ఒక డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అంతేకాకుండా తను యూట్యూబ్ ఛానల్‌ని కూడా నడుపుతోంది. ఆమె తండ్రి సాగర్ వర్మ బిజినెస్ మ్యాన్‌కాగా.. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్‌గా పనిచేస్తోంది. దాంతో.. తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధన్యశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధన్యశ్రీకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. 

" style="height: 805px;">













పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>