MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/abhiram63d5053e-0b3c-4766-b250-0f73afe8e3a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/abhiram63d5053e-0b3c-4766-b250-0f73afe8e3a9-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి వారినుంచి మరో హీరో ఎంట్రీ కాబోతున్నాడని టాలీవుడ్ అంతటా కోడై కూస్తుంది.. రామానాయుడు వారసులుగా సురేష్ బాబు, వెంకటేష్ బాబులు ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ప్లేస్ లో ఉన్నారు.. హీరో గా వెంకటేష్ ఓ రేంజ్ లో ఉంటే నిర్మాతగా సురేష్ బాబు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.. ఇక వారి వారసుడిగా దగ్గుబాటి రానా టాలీవుడ్ లో సృష్టిస్తున్న ప్రభంజనం సంగతి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో దగ్గుబాటి వారి పేరు ను దేశవ్యాప్తంగా వినిపించేలా చేశాడు..abhiram;cbn;venkatesh;rana;suresh;abhiram;bhaskar;raaga;tarun;tollywood;cinema;baba bhaskar;bahubali;marriage;producer;director;producer1;hero;daggubati venkateswara rao;suresh productions;tarun kumarదగ్గుపాటి అభిరామ్ లాంచ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయా..?దగ్గుపాటి అభిరామ్ లాంచ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయా..?abhiram;cbn;venkatesh;rana;suresh;abhiram;bhaskar;raaga;tarun;tollywood;cinema;baba bhaskar;bahubali;marriage;producer;director;producer1;hero;daggubati venkateswara rao;suresh productions;tarun kumarWed, 23 Dec 2020 06:00:00 GMTదగ్గుబాటి వారినుంచి మరో హీరో ఎంట్రీ కాబోతున్నాడని టాలీవుడ్ అంతటా కోడై కూస్తుంది.. రామానాయుడు వారసులుగా సురేష్ బాబు, వెంకటేష్ బాబులు ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ప్లేస్ లో ఉన్నారు.. హీరో గా వెంకటేష్ ఓ రేంజ్ లో ఉంటే నిర్మాతగా సురేష్ బాబు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.. ఇక వారి వారసుడిగా దగ్గుబాటి రానా టాలీవుడ్ లో సృష్టిస్తున్న ప్రభంజనం సంగతి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో దగ్గుబాటి వారి పేరు ను దేశవ్యాప్తంగా వినిపించేలా చేశాడు.. ఇదివరకే ఇతర భాషల్లో నటించి గుర్తింపును తెచ్చుకున్న రానా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్నాడు. 


ఇకపోతే దగ్గుబాటి వంశం నుంచి మరో హీరో త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడని కొన్ని రోజులనుంచి వార్తలు షికార్లు చేస్తున్నాయి.రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని  హీరో గా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఆమధ్యలోనే అభిరామ్ హీరో గా రాబోతున్నాడని వార్తలు రాగ మధ్య లో ఓ ఇన్సిడెంట్ అభిరామ్ ని కోలుకోనీయకుండా చేసింది. దాంతో ఇన్ని రోజులు వెయిట్ చేయక తప్పలేదు.. ఇక తాజాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అభిరామ్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారట..

'పెళ్లి చూపులు' 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాలతో సురేష్ ప్రొడక్షన్స్ వారితో అనుబంధం కలిగివున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆ సినిమాల రేంజ్ లోనే అభిరామ్ సినిమా ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఈనగరానికేమైంది సినిమా తరువాత తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో సినిమా చేస్తాడని వార్తలు రాగా ఇప్పుడు అభిరామ్ తో సినిమా అని ప్రచారం కావడంతో ఈ సినిమా పై తరుణ్ అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి అన్ని కుదిరి అభిరామ్ తో తరుణ్ భాస్కర్ సినిమా సెట్ అయితే మాత్రం తరుణ్ ఫేట్ మారుతుందని చెప్పొచ్చు.


టాప్ చైర్ కు చేరువలో ఉన్న బన్నీ..ఇదే సూచన !!

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>