Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-vuhan9ff1627b-8cc8-40df-887f-4111cb8e3781-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-vuhan9ff1627b-8cc8-40df-887f-4111cb8e3781-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది అన్న విషయం తెలిసిందే. దాదాపు మహమ్మారి వైరస్ వల్ల వెలుగులోకి వచ్చి సంవత్సరం గడిచి పోతున్నప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ప్రపంచ ప్రజానీకాన్ని మొత్తం భయాందోళనలను బతికేలా చేస్తుంది అన్న విషయం తెలిసినదే. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న మహమ్మారి వైరస్ కొత్తరకం ప్రజలందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కూడా స్టvirus;pakistan;mexico;canada;american samoa;population;aaviri;coronavirusకొత్త రకం వైరస్.. అలాంటి దేశాలకు వ్యాక్సిన్ పొందే చాన్స్ లేదు..?కొత్త రకం వైరస్.. అలాంటి దేశాలకు వ్యాక్సిన్ పొందే చాన్స్ లేదు..?virus;pakistan;mexico;canada;american samoa;population;aaviri;coronavirusWed, 23 Dec 2020 08:05:23 GMTకరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది  అన్న విషయం తెలిసిందే. దాదాపు మహమ్మారి వైరస్ వల్ల వెలుగులోకి వచ్చి  సంవత్సరం గడిచి పోతున్నప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ప్రపంచ ప్రజానీకాన్ని  మొత్తం భయాందోళనలను బతికేలా చేస్తుంది అన్న విషయం తెలిసినదే. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న  మహమ్మారి వైరస్ కొత్తరకం ప్రజలందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక వివిధ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలో తెలియక మళ్లీ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం వివిధ దేశాల లో కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్రరాజ్యాల లో వ్యాక్సిన్ తయారీ జరిగి శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయి. ఇక ప్రస్తుతం ఆయా దేశాల్లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా పొందుతుంది అన్న విషయం తెలిసిందే. అటు భారత్లో కూడా వ్యాక్సిన్ తయారవుతుంది.  అయితే వివిధ దేశాల్లో తయారైన వ్యాక్సిన్ లు  ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతున్న తరుణంలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.



 దీంతో కరోనా వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం కొత్త వైరస్ ఎఫెక్ట్ తో అంతలోనే ఆవిరి అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కొత్త రకం వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి కొనసాగితే... ప్రస్తుతం అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందకపోవచ్చు అని అంటున్నారు నిపుణులు. జిమ్ బాంబ్వే  మెక్సికో పాకిస్తాన్ లాంటి దేశాలు వ్యాక్సిన్  పొందేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా యుకె కెనడా యూరోపియన్ దేశాలు కూడా అవసరానికి మించి వ్యాక్సిన్ సంపాదించుకున్నాయి. ఈ క్రమంలోనే పేద దేశాలు వ్యాక్సిన్ అందక తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని పీపుల్ వ్యాక్సిన్ అలయన్స్ సభ్యులు తెలిపారు.


సిరుల మాగాణి సింగరేణి

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>