GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesed3e57e1-d518-48ea-8b67-0acd8bfadbf4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesed3e57e1-d518-48ea-8b67-0acd8bfadbf4-415x250-IndiaHerald.jpgబంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్.. ధరలు భారీగా తగ్గాయి.. గత కొద్ది రోజులుగా పైపైకి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు రేట్లు భారీగా కిందకు దిగి వచ్చాయి..విదేశీ మార్కెట్ లో బంగారం రేట్లు పూర్తిగా పెరగడంతో భారతీయ మార్కెట్ లో పూర్తి దిగొచ్చాయి..ఈరోజు రేట్లు కాస్త ఉపశమనం కలిగిస్తున్న నేపథ్యంలో జనాలు నగలను కొనుగోలు చేసేందుకు షాపులు ముందు బారులు తీరారు..బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.. gold rates;hyderabad;gold;good news;vegetable market;silver;international;good newwzశుభవార్త.. భారీగా తగ్గిన బంగారం,వెండి..ఒకేసారి అంతనా..!!శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం,వెండి..ఒకేసారి అంతనా..!!gold rates;hyderabad;gold;good news;vegetable market;silver;international;good newwzWed, 23 Dec 2020 14:00:00 GMTపసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు రేట్లు భారీగా కిందకు దిగి వచ్చాయి..విదేశీ మార్కెట్ లో బంగారం రేట్లు పూర్తిగా పెరగడంతో భారతీయ మార్కెట్ లో పూర్తి దిగొచ్చాయి..ఈరోజు రేట్లు కాస్త ఉపశమనం కలిగిస్తున్న నేపథ్యంలో జనాలు నగలను కొనుగోలు చేసేందుకు షాపులు ముందు బారులు తీరారు..బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.. కొనుగోలు తగ్గడం లేదా మార్కెట్ లో రేట్లు పూర్తిగా కిందకు వస్తుండటంతో ఈ రేట్లు తగ్గినట్లు కనబడుతోంది.. మొత్తానికి బంగారం కొనాలని భావించేవాల్లకు శుభసూచికం.. 



ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. రూ.51,270కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణతతో రూ.47,000కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.వెండి ధర ఏకంగా రూ.1,700 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.72,000కు క్షీణించింది. పరిశ్రమల యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి కొనుగోళ్లు భారీగా తగ్గడం ఇందుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు... 



మరో విషయమేంటంటే బంగారం, వెండి ధరలు అనేవి మార్కెట్ ను బట్టి మారుతుంటాయి..
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1870 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం క్షీణతతో 25.48 డాలర్లకు దిగొచ్చింది.. కొన్ని రోజులుగా పైపైకి పెరుగుతూ వస్తున్న ఈ ధరలు ఇప్పుడు కిందకు వస్తుండటంతో మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనలో జనాలు ఉన్నట్లు తెలుస్తోంది.. బంగారం ధరలు పెరిగిన తగ్గిన కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కొంటూనే ఉన్నారు.. మరి న్యూయర్ కు రేట్లు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. 




బిగ్ బాస్ సోహెల్: లవ్ యు బిగ్ బాస్...ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ ...!

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>