PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉంది అని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్నది. అయితే ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు ఏంటీ అనేది ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా విష్ణుకుమార్ రాజుని నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బిజెపి కేంద్ర నాయకత్వం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసిందని త్వరలోనే దీనిపై ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.somu veeraju,bjp,ap;view;kumaar;bhavana;vishnu;bharatiya janata party;somu veerraju;andhra pradesh;telugu;king;central government;ycp;partyసోముకి బిజెపి షాక్...?సోముకి బిజెపి షాక్...?somu veeraju,bjp,ap;view;kumaar;bhavana;vishnu;bharatiya janata party;somu veerraju;andhra pradesh;telugu;king;central government;ycp;partyWed, 23 Dec 2020 16:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉంది అని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్నది. అయితే ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు ఏంటీ అనేది ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా విష్ణుకుమార్ రాజుని నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బిజెపి కేంద్ర నాయకత్వం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసిందని త్వరలోనే దీనిపై ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోయినా బిజెపి కేంద్ర నాయకత్వం ఒకసారి రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా సోము వీర్రాజుపై ఇప్పుడు బిజెపి కేంద్ర నాయకత్వం చాలావరకు సీరియస్ గా ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలంటే ఏ పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి సహాయ సహకారాలు లేకుండా ఉండటమే మంచిది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా వైసీపీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి చాలా వరకు కూడా క్యాడర్ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి రెండు పార్టీలను భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవాలంటే కొన్ని వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. కానీ బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం చ్చేస్తున్న తప్పులు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. సోము వీర్రాజు ప్రధానంగా కొన్ని తప్పులను ఎక్కువగా చేస్తున్నారని బిజెపి నేతలు స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించి కొన్ని ఫిర్యాదులను కూడా కేంద్ర నాయకత్వం వద్దకు పంపినట్లుగా కూడా సమాచారం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాస్త భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచే అవకాశాలు ఉన్నాయి.


అందరిచూపు మెగా మేనల్లుడు సినిమా మీదే..!

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>