MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf26ad1a445-85a7-489d-8a88-248df649baa2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf26ad1a445-85a7-489d-8a88-248df649baa2-415x250-IndiaHerald.jpgప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం కేజిఎఫ్..ఈ సినిమా తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన కెరీర్ లో రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేశాడనడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. కేజిఎఫ్ సినిమా వచ్చె అంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. kgf2;sanjay dutt;prasanth;prashanth neel;yash;cinema;january;kannada;army;hero;traffic police;kgf;prasanth neel;prashant kishorకేజిఎఫ్ సినిమా కి మించిన ట్విస్ట్ లు కేజిఎఫ్ 2 లో ఉన్నాయట..?కేజిఎఫ్ సినిమా కి మించిన ట్విస్ట్ లు కేజిఎఫ్ 2 లో ఉన్నాయట..?kgf2;sanjay dutt;prasanth;prashanth neel;yash;cinema;january;kannada;army;hero;traffic police;kgf;prasanth neel;prashant kishorWed, 23 Dec 2020 08:00:00 GMTప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం కేజిఎఫ్..ఈ సినిమా తో  దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన కెరీర్ లో రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేశాడనడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు..  కేజిఎఫ్ సినిమా వచ్చె అంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం..

అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. ఇక యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా కేజిఎఫ్ పార్ట్ 2.   చాలా ట్విస్ట్ లతో రెండో పార్ట్ తెరకెక్కుతుండగా ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇటీవలే పూర్తి చేసుకోగా సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 8 న ఈ సినిమా టీజర్ రాబోతుందని అంటున్నారు.

ఇక కెజిఎఫ్ 2 క్లైమాక్స్ లో చాలా ఊహించని ట్విస్టులు ఉండబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా సంజయ్ దత్, యష్ ల మధ్య సాగే పోరాట దృశ్యాలు సౌత్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో షూట్ చేశారట. అధీరా పాత్ర చనిపోయాక యష్ క్యారెక్టర్ రాఖీ భాయ్ కు ఎలాంటి ముగింపు ఇస్తారనే దాని మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం పంపిన ఆర్మీ అండ్ పోలీస్ ఫోర్స్ తో రాఖీ చేసి అరివీర భయంకర పోరాటం రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయమని అంటున్నారు. ఆఖరికి కన్నుమూసే సీన్ లోనూ గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు. ఇవి నిజమో కాదో తెలియాలంటే కొంత టైం అయితే పడుతుంది.అన్ని సవ్యంగా జరిగితే ఏప్రిల్ లోనే కెజిఎఫ్ 2 రావొచ్చు.






సిరుల మాగాణి సింగరేణి

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>