PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81207766-962a-42fd-bd66-7e09cc3f4faf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81207766-962a-42fd-bd66-7e09cc3f4faf-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్ కి వ్యతిరేక గాలులు వీస్తున్న వేళ కరోనా వంటి వ్యాధులు ఆయనకు రోజుకో కొత్త తలనొప్పిని తెస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా టీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. అధికార పార్టీ కి కూడా చెమటలు పట్టించింది బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడkcr;kcr;bharatiya janata party;telangana;parliment;partyకేసీఆర్ కి 'స్టెయిన్' తలనొప్పి.. రాష్ట్రంలో కీలక ఆదేశాలు..?కేసీఆర్ కి 'స్టెయిన్' తలనొప్పి.. రాష్ట్రంలో కీలక ఆదేశాలు..?kcr;kcr;bharatiya janata party;telangana;parliment;partyWed, 23 Dec 2020 20:00:00 GMTకేసీఆర్ కి వ్యతిరేక గాలులు వీస్తున్న వేళ కరోనా వంటి వ్యాధులు ఆయనకు రోజుకో కొత్త తలనొప్పిని తెస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా టీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు..  గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది.  అధికార పార్టీ కి కూడా చెమటలు పట్టించింది బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది..

దీనికి తోడు కరోనా ని అరికట్టడం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి గా విఫలమయ్యిందని ప్రతిపక్షాలు ఆరోపించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.. కరోనాని కేసీఆర్ సృష్టించినట్లుగా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇకపోతే దేశంలో ఇప్పుడు విస్తరిస్తున్న కొత్త వ్యాధి కేసీఆర్ కి తలనొప్పి ని తెచ్చే విధంగా తయారైంది. యూకే నుంచి వస్తున్నవారికి దేశంలోని విమానాశ్రయాల్లో తప్పనిసరిగా చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అవుతోంది. మంగళవారం వివిధచోట్ల ఇలా 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఈ నెల 11, 13 తేదీల్లో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్‌ వచ్చింది.

దీంతో సర్కారు అప్రమత్తమైంది. కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌ రోగులకు గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యం అందించాలని, వారితో కాంటాక్టు అయిన కుటుంబ సభ్యులను అమీర్‌పేట్‌లోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా ని అరికట్టినట్లే దీన్నికూడా అరికట్టాలని వారు అనుకున్నారు.


టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి!

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>