MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balagopaludu-movie-child-artists559eadb7-dcaa-455f-9b9c-49e3a4370a50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balagopaludu-movie-child-artists559eadb7-dcaa-455f-9b9c-49e3a4370a50-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారే పెరిగి పెద్దయి సూపర్ స్టార్స్ అయ్యారు. తరుణ్, శామిలి, అక్కినేని అఖిల్, బాలాదిత్య, తనీష్, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే తమ బాల్యంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు తర్వాతి కాలంలో హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారుbalagopaludu movie child artists;mahesh;ntr;balakrishna;akhil akkineni;baladitya;harika;harikrishnan;jr ntr;kalyan;kalyan ram;krishna;nageshwara rao akkineni;raasi;ram pothineni;ramu;shamili;suhasini;tanish;tarun;cinema;hero;letter;heroine;nandamuri taraka rama rao;tarun kumar;chitramబాలయ్య పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?బాలయ్య పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?balagopaludu movie child artists;mahesh;ntr;balakrishna;akhil akkineni;baladitya;harika;harikrishnan;jr ntr;kalyan;kalyan ram;krishna;nageshwara rao akkineni;raasi;ram pothineni;ramu;shamili;suhasini;tanish;tarun;cinema;hero;letter;heroine;nandamuri taraka rama rao;tarun kumar;chitramWed, 23 Dec 2020 14:00:00 GMTతరుణ్, శామిలి, అక్కినేని అఖిల్, బాలాదిత్య, తనీష్, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే తమ బాల్యంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు తర్వాతి కాలంలో హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు కొనసాగుతున్న హీరో హీరోయిన్లలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారే. బాలకృష్ణ హీరోగా నటించిన ఒక సినిమా లో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. కానీ వారెవరో చాలామందికి ఇంతవరకు తెలియదు.
1989లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రాముడు సినిమాలో బాలకృష్ణ, సుహాసిని హీరో హీరోయిన్లు గా నటించారు. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఇద్దరు మరెవరో కాదు. ఒకరు రాశి కాగా మరొకరు కళ్యాణ్ రామ్. హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ తన చిన్నతనంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలుసు కానీ ఆమె బాల గోపాలుడు సినిమాలో బాల్య నటీమణిగా కనిపించిన విషయం తక్కువ మందికే తెలిసి ఉంటుంది. బాల గోపాలుడు సినిమా అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రాశి, కల్యాణ్ రామ్ లకు మంచి గుర్తింపు దక్కింది. 



సినిమా విడుదల అయ్యి పదేళ్లు గడిచిన తర్వాత రాశి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. బాల గోపాలుడు సినిమాలో బాలకృష్ణ కూతురు గా నటించిన రాశి.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణ బాబు చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఏదేమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాశి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కళ్యాణ్ రామ్ కూడా పలు హిట్ సినిమాలను తీసి ప్రేక్షకులను బాగా అలరించి స్టార్ హీరో అయ్యారు.


బిగ్ బాస్ సోహెల్: లవ్ యు బిగ్ బాస్...ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ ...!

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్ తల్లి

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>