EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-china-developing-new-type-of-soldiers-59b04ecc-4227-4403-850c-f72c3b099a58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-china-developing-new-type-of-soldiers-59b04ecc-4227-4403-850c-f72c3b099a58-415x250-IndiaHerald.jpgపై ఫొటోలోని కుక్కకు జన్యుపరమైన మార్పులతో శక్తి, సామర్ధ్యాలను విపరీతంగా పెంచేయటంలో సైంటిస్టులు విజయం సాధించారట. దాంతో అచ్చంగా ఇలాగే జన్యుపరమైన మార్పులతో మనుషులను కూడా తయారుచేయటానికి శాస్త్రజ్ఞుల ప్రయోగాలు ఊపందుకున్నట్లు అమెరికా ఆందోళన పడిపోతోంది. జన్యుపరమైన మార్పులను చేసి తమకు కావాల్సినట్లుగా సైనికుల శక్తి, సామర్ధ్యాలను పెంచటం ద్వారా వారిని ప్రపంచం మీదకు ప్రయోగించటానికి చైనా రెడీ అవుతోందని అమెరికా గగ్గోలు పెట్టేస్తోంది. బీజింగ్ లోని జినువో వ్యాలీ బయోటెక్నాలజీ కంపెనీ పోలీసింగ్ అవసరాల కోసం ఇటువంటి china super clone soldires america india wuhan;jeevitha rajaseskhar;manu;american samoa;cinema;kanna lakshminarayana;hollywood;success;shakti;beijingహెరాల్డ్ ఎడిటోరియల్ : చైనా ఎంత ప్రమాధకరమైన ప్రయోగాలు చేస్తోందో తెలుసా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : చైనా ఎంత ప్రమాధకరమైన ప్రయోగాలు చేస్తోందో తెలుసా ?china super clone soldires america india wuhan;jeevitha rajaseskhar;manu;american samoa;cinema;kanna lakshminarayana;hollywood;success;shakti;beijingWed, 23 Dec 2020 05:00:00 GMTమీకు గుర్తుందా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో సూపర్ సైనికులుంటారు. ప్రత్యర్ధుల మీద పోరాటాలు చేయటానికి సైంటిస్టులు ఆ సూపర్ సైనికులను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అంటే మామూలు సైనికులకు ఉండే శక్తికి మించి ఈ సూపర్ సైనికుల్లో ఎన్నోరెట్ల శక్తుంటుంది. సరే అటువంటి సూపర్ సైనికులు ప్రత్యర్ధులపై పోరాటాలు చేసి విజయం సాధించటంతో కథ సమాప్తమవుతుంది. అదంతా సినిమా కాబట్టి కథా రచయితలు తమ ఊహాశక్తికి పదునుపెట్టి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. అచ్చంగ అలాంటిది నిజ జీవితంలో సాధ్యమా ? అంటే ఎట్టి పరిస్ధితుల్లోను సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఊహాజనితాలన్నీ సినామాల్లో తప్ప వాస్తవ జీవితంలో సాధ్యంకాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే టార్గెట్ గా చైనా శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తున్నారట. ముందు తమ ప్రయోగాలను జంతువులపై చేయటం ఇప్పటికే పూర్తయిపోయిందట కూడా. ఇందులో భాగంగానే కొత్తరకం సూపర్ కుక్కలను రెడీ చేయటంలో శాస్త్రజ్ఞులు సక్సెస్ సాధించినట్లు సమాచారం.




పై ఫొటోలోని కుక్కకు జన్యుపరమైన మార్పులతో శక్తి, సామర్ధ్యాలను విపరీతంగా పెంచేయటంలో సైంటిస్టులు విజయం సాధించారట. దాంతో అచ్చంగా ఇలాగే జన్యుపరమైన మార్పులతో మనుషులను కూడా తయారుచేయటానికి శాస్త్రజ్ఞుల ప్రయోగాలు ఊపందుకున్నట్లు అమెరికా ఆందోళన పడిపోతోంది. జన్యుపరమైన మార్పులను చేసి తమకు కావాల్సినట్లుగా సైనికుల శక్తి, సామర్ధ్యాలను పెంచటం ద్వారా వారిని ప్రపంచం మీదకు ప్రయోగించటానికి చైనా రెడీ అవుతోందని అమెరికా గగ్గోలు పెట్టేస్తోంది. బీజింగ్ లోని జినువో వ్యాలీ బయోటెక్నాలజీ కంపెనీ పోలీసింగ్ అవసరాల కోసం ఇటువంటి కుక్కలను పెద్దఎత్తున సృష్టించిందట. మామూలు కుక్కలకు మించిన ఎన్నోరెట్ల బలంతో ఇవి ప్రత్యర్ధులపై రెచ్చిపోవటం ఖాయమని అమెరికా జాతీయ నిఘా విభాగం చీఫ్ రాట్ క్లిప్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.




తమ పరిశోధనల్లో శునకాల మీద చేసిన ప్రయోగాలు సక్సెస్ కావటంతో చైనా పిచ్చ హ్యాపీగా ఉందట. ఇదే పరిశోధనలను మనుషుల మీద కూడా ప్రయోగించేందుకు రెడీ అయిపోయిందట. అయితే సహజసిద్ధంగా ఇప్పటికే ఉన్న ఓ ముగ్గురి శక్తి, సామర్ధ్యాల గురించి చెప్పుకోవాలి. రష్యాకు చెందిన తిమోతి డ్రేయర్ లోని ఎముకల్లోని బలం మామూలు మనుషుల కన్నా చాలా ఎక్కువగా ఉందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. మామూలు మనుషులకు ప్రమాదాలు జరిగినపుడు ఎముకలు విరిగే అవకాశాలున్నాయి. కానీ తిమోతి శరీరంలోని ఎముకలకు మాత్రం చిన్న దెబ్బ కూడా తగలటం లేదట. అలాగే జర్మనీకి చెందిన వెరోనికా స్లైడర్ కంటిచూపు సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉందట. మైలు దూరంలో ఉన్న మనుషులను కూడా సైడర్ చాలా స్పష్టంగా చూడగలదట. అంటే పై ఇద్దరిలో మామూలు మనుషులతో పోల్చినపుడు భిన్నిమైన జన్యువులండటమే ప్రత్యేక లక్షణాలకు కారణమని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అలాంటి వారిపై పరిశోధనలు చేసి వారిలోని జన్యువులపై పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి జన్యువులనే తయారు చేసి అవసరమైన వాళ్ళల్లో చొప్పించే ప్రయోగాలు విజయవంతమైతే ఇంకేముంది సూపర్ సైనికులు తయారైనట్లే. ఏదేమైనా చైనా చేసే ఏ ప్రయోగం సక్సెస్ అయినా ముందు ప్రమాదం మనకే అన్నది వాస్తవం. మరి దీన్ని మన సైనికులు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.





హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాంత్ అడ్డాలో టీడీపీ అడ్రెస్ గల్లంతు....

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>