MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/-prashant-as-if-there-is-an-ntr-movie490ffd5b-5fd1-427c-be37-356b2264d712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/-prashant-as-if-there-is-an-ntr-movie490ffd5b-5fd1-427c-be37-356b2264d712-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రశాంత్ నీల్ కన్నడలో రాకింగ్ స్టార్ యష్ తో "కేజిఎఫ్" సినిమా తీసి సాలిడ్ హిట్ కొట్టి దేశం మొత్తం చూపు తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్. ఇప్పుడు "కేజిఎఫ్2" సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రశాంత్ ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడు. కాని ఎన్టీఆర్ కి ఆ కథ నచ్చక పక్కన పెట్టేసాడు. దాంతో ప్రశాంత్ అదే కథని ప్రభాస్ కి వినిపించగా డార్లింగ్ కి తెగ నచ్చేసి ఓకే చెప్పేశాడు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలతో కలిసntr;ntr;prabhas;prasanth;prashanth neel;yash;india;cinema;january;letter;kgf;prasanth neel;nandamuri taraka rama rao;darling;prashant kishorఎన్టీఆర్ తో సినిమా ససేమిరా అంటున్న ప్రశాంత్ నీల్...?ఎన్టీఆర్ తో సినిమా ససేమిరా అంటున్న ప్రశాంత్ నీల్...?ntr;ntr;prabhas;prasanth;prashanth neel;yash;india;cinema;january;letter;kgf;prasanth neel;nandamuri taraka rama rao;darling;prashant kishorWed, 23 Dec 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రశాంత్ నీల్ కన్నడలో రాకింగ్ స్టార్ యష్ తో "కేజిఎఫ్" సినిమా తీసి సాలిడ్ హిట్ కొట్టి దేశం మొత్తం చూపు తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్. ఇప్పుడు "కేజిఎఫ్2" సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రశాంత్ ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడు. కాని ఎన్టీఆర్ కి ఆ కథ నచ్చక పక్కన పెట్టేసాడు. దాంతో ప్రశాంత్ అదే కథని ప్రభాస్ కి వినిపించగా డార్లింగ్ కి తెగ నచ్చేసి ఓకే చెప్పేశాడు.

కేజీఎఫ్ చిత్ర నిర్మాతలతో కలిసి ‘సలార్’ అనే సినిమాను ప్రకటించాడు.వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. 2021 లోనే రిలీజ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా సంగతేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కాని ఎన్టీఆర్ కి, ప్రశాంత్ నీల్ కి వున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా పట్టాలెక్కకపోవచ్చని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ కూడా ఎన్టీఆర్ తో సినిమాకి ఇక ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...




అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!

సలార్‌లో హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంచుకున్నారో తెలుసా?

మరిచిపోయామని అనుకుంటున్నారా?.. సీఏఏపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

ఇలా చేస్తే రేషన్ కార్డు చెల్లదు.. తేల్చేసిన కేంద్రం..?

అందం ఉంటే..ఆఫర్లు వస్తాయి..వారి కన్నీటి గాథ వింటే కన్నీళ్లు ఆగవు..

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>