PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/weddingd7fbb33d-9341-4f85-ace5-86949c79194f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/weddingd7fbb33d-9341-4f85-ace5-86949c79194f-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు అంటే వేలమంది బంధుమిత్రులు హాజరవుతుంటారు. కానీ మహమ్మారి కరోనా కారణంగా ప్రభుత్వాలు పెళ్లిళ్లకు కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధనలు విధించారు.ఎక్కువమంది హాజరుకావడం వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకుతుందన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వాలు ఈనిబంధనలను విధించడం జరిగింది.wedding;auto;mithra;apple;malaysia;korcha;east;capital;marriage;minister;letter;murder.;european union;custard apple;coronavirus;santoshamపదివేల మంది పెళ్లికి హాజరు..!భోజనాలు ఎలా పెట్టారంటే..?పదివేల మంది పెళ్లికి హాజరు..!భోజనాలు ఎలా పెట్టారంటే..?wedding;auto;mithra;apple;malaysia;korcha;east;capital;marriage;minister;letter;murder.;european union;custard apple;coronavirus;santoshamWed, 23 Dec 2020 16:55:52 GMTసాధారణంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు అంటే వేలమంది బంధుమిత్రులు హాజరవుతుంటారు. కానీ మహమ్మారి కరోనా కారణంగా ప్రభుత్వాలు పెళ్లిళ్లకు కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధనలు విధించారు.ఎక్కువమంది హాజరుకావడం వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకుతుందన్న  ఉద్దేశ్యంతోనే ప్రభుత్వాలు ఈనిబంధనలను విధించడం జరిగింది.అయితే ప్రజలు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ,ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే కేవలం 20 మందితోనే సరిపెట్టుకుంటున్నారు.అయితే ఇక్కడ ఒక పెళ్ళికి మాత్రం ఏకంగా పది వేల మంది హాజరకావడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది.అది ఎక్కడ అనేది ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాల్లోకి వెళితే, మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో అక్కడి మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ కుమారుడి పెళ్ళికి ఏకంగా పది వేల మంది హాజరయ్యారు.అయితే మంత్రి కొడుకు కదా..! ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించరా..! ఇది కేవలం సామాన్య ప్రజలకేనా..!అనే సందేహం మనలో ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.

కానీ మంత్రి గారు తన తనయుడు పెళ్ళికి ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిస్తూ,కరోనా వైరస్ కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పెళ్లి వేడుకలు ఘనంగా జరిపించారు.అయితే వచ్చిన బంధువులంతా తమ తమ కార్లలోనే కూర్చుని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

భోజనాల విషయానికొస్తే కార్ల వద్దకే పార్సెల్ ను  అందించినట్లు సమాచారం.అయితే మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ మాట్లాడుతూ.."కరోనా సమయంలో కూడా నా కుమారుడి పెళ్ళికి ఇంత మంది హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము.  వచ్చిన బంధుమిత్రులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటూ" ఆయన చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా ఈ పెళ్లి కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.



త్వరలోనే ' బండి ' యాత్రలు ? 'కారు' కి పోగలే ?

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>