PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news3596111c-635a-4761-9121-b51265cd7f50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news3596111c-635a-4761-9121-b51265cd7f50-415x250-IndiaHerald.jpgఏపీ లో స్థానిక ఎన్నికలపై రాజకీయ వేడి జరుగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ కు, జగన్ ప్రభుత్వానికి మద్య పంచాయతీ ఎన్నికల చుట్టూ వివాదం రోజురోజుకు ముదురుతుంది.స్థానిక ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో జరపాలని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ దృడ నిర్ణయంతో ఉండగా,ఎన్నికలను వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం అంతే స్థాయిలో వ్యతిరేకత చూపుతుంది. గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ పై రాష్టా ప్రభుత్వం ఒత్తిడి చేసింది.కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్latest news;manu;tara;jagan;andhra pradesh;telangana;high court;panchayati;king;february;letter;local language;election commissionమొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??latest news;manu;tara;jagan;andhra pradesh;telangana;high court;panchayati;king;february;letter;local language;election commissionWed, 23 Dec 2020 20:38:20 GMTఏపీ లో స్థానిక ఎన్నికలపై రాజకీయ వేడి జరుగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ కు, జగన్ ప్రభుత్వానికి మద్య పంచాయతీ ఎన్నికల చుట్టూ వివాదం రోజురోజుకు ముదురుతుంది.స్థానిక ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో జరపాలని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ దృడ నిర్ణయంతో ఉండగా,ఎన్నికలను వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం అంతే స్థాయిలో వ్యతిరేకత చూపుతుంది. గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ పై రాష్టా ప్రభుత్వం ఒత్తిడి చేసింది.కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తెలిపారు.ఇక అప్పటినుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మద్య అగ్గి రాజుకుంటూనే ఉంది.

అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హటాత్తుగా కొత్త ఈసీ ని దింపడంతో అప్పుడు పెద్ద సంచలనమే అయ్యింది. దాంతో నిమ్మగడ్డ కోర్ట్ లో కేసు వెయ్యడం ఆ కేసులో ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని నిమ్మగడ్డ కు అనుకూలంగా కోర్ట్ లో తీర్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మద్య వివాదం తార స్థాయికి చేరింది.అప్పటి నుండి స్థానిక ఎన్నికల పై అడపదడప ఏపీలో చర్చ కొనసాగతూనే ఉంది.ప్రస్తుతం అన్నీ చోట్ల కరోనా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా నేపద్యంలో ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.దీంతో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు జరపకూడదని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది.

పిటిషన్ లో కరోనా రాష్ట్రంలో ఇంకా తగ్గుముఖం పట్టలేదని దాంతో ఎన్నికలు వాయిదా వేయాలని పేర్కొంది. అయితే హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి మళ్ళీ చుక్కెదురైంది. ఎన్నికలకు సంభందించి పూర్తి నిర్ణయాలు తీసుకునే హక్కు ఎన్నికల సంఘానిదే అంటూ తీర్పు ఇచ్చింది.ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి అన్న దానిపై,రాష్ట్ర ప్రభుత్వం ,ఎలక్షన్ కమిషన్ కూర్చొని చేర్చించుకోవాలని సూచించింది.దీంతో ఎలక్షన్ కమిషన్ తో రాష్టా ప్రభుత్వం చర్చలకు సిద్దమౌతుందా..లేదా ? అన్నది సర్వత్ర చర్చనీయం అయ్యింది.. ఏది ఏమైనప్పటికి స్థానిక ఎన్నికల మీద ఇటు జగన్ ప్రభుత్వం..అటు ఎలక్షన్ కమిషన్ మొండి వైఖరి చూపుతున్నారనే చెప్పాలి. మరి పంచాయతీ ఎన్నికల  చుట్టూ రాజుకున్న వివాదం  ఎప్పుడు సద్దుమనుగుతుందో చూడాలి.   .


ధోని అభిమానులు తప్పక గుర్తుంచుకోవాల్సిన రోజు..!

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>