SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/latest-newsaf3d8054-0fc1-4da2-89bd-64c3067493a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/latest-newsaf3d8054-0fc1-4da2-89bd-64c3067493a9-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా ను పోలీసులు అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు.ఒకప్పుడు టీమిండియాలో మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా రైనాకు మంచి గుర్తింపు ఉంది.తనధైన అటతో అభిమానులను ఆకట్టుకోవడంలో రైనా సిద్దహస్తుడు.ప్రపంచ మేటి ఫీల్డర్లలో రైనా ముందు వరుసలో ఉంటాడు.అంతటి ప్రతిభావంతమైన ఆటగాడు అరెస్ట్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.latest news;hrithik roshan;ranina;roshan;mumbai;cricket;ram madhav;bollywood;police;wife;arrest;hero;letter;international;research and analysis wing;adimulapu sureshరైనాతో పాటు స్టార్ హీరో భార్య..అరెస్ట్ కు కారణం ఆదేనా..??రైనాతో పాటు స్టార్ హీరో భార్య..అరెస్ట్ కు కారణం ఆదేనా..??latest news;hrithik roshan;ranina;roshan;mumbai;cricket;ram madhav;bollywood;police;wife;arrest;hero;letter;international;research and analysis wing;adimulapu sureshTue, 22 Dec 2020 18:00:00 GMTటీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా ను పోలీసులు అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు.ఒకప్పుడు టీమిండియాలో మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా రైనాకు మంచి గుర్తింపు ఉంది.తనధైన అటతో అభిమానులను ఆకట్టుకోవడంలో రైనా సిద్దహస్తుడు.ప్రపంచ మేటి ఫీల్డర్లలో రైనా ముందు వరుసలో ఉంటాడు.అంతటి ప్రతిభావంతమైన ఆటగాడు అరెస్ట్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలే ఎం‌ఎస్ ధోనితో పాటుగా సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్‌ పై పోలీసులు ఆకస్మిక రైడ్ నిర్వహించారు. క్లబ్ నిర్ధేశించిన సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉండడంతో పాటు,కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించక పోవడం వల్ల క్లబ్ సిబ్బందితో పాటుగా 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సురేశ్ రైనా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది.

ఈ దాడుల్లో రైనాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ కూడా ఉండడం గమనార్హం.వీరితో పాటు  గాయకుడు గురు రాంధవాతో‌ సహా మరికొందరు సెలబ్రిటీలు ఉన్నారు.వీరిపై ఐ‌పి‌సి సెక్షన్ 188,269,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా సురేశ్ రైనా, గురు రంధవా,సుసాన్నే ఖాన్ అరెస్ట్ అయిన కొద్దిసేపటికే బెయిల్ నుండి విడుదల అయ్యారు.  


కేసీఆర్ తెలంగాణాలో ఇది అమలు చేస్తే బెస్ట్...?

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>