Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-family-man5cd1b32a-a807-4892-84ed-00f50f59c6ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-family-man5cd1b32a-a807-4892-84ed-00f50f59c6ff-415x250-IndiaHerald.jpgసౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత చేస్తున్న ప్రతి పని చాలా స్పెషల్ గా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఇక సమంత అంటే ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రిటీస్ లో కూడా ఆ ఇష్టం ఉంది. ఇన్నాళ్లు సినిమాల్లో అదరగొట్టిన సమంత ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన సత్తా చాటుతుంది.sai-dharam-tej-samantha;jeevitha rajaseskhar;nabha natesh;samantha;thaman s;christmas;cinema;marriage;interview;press;girl;letter;heroine;solo bathuke so better;crushసమంతతో డేట్.. పెళ్లైన హీరోయిన్ పై మెగా మేనల్లుడి క్రష్..!సమంతతో డేట్.. పెళ్లైన హీరోయిన్ పై మెగా మేనల్లుడి క్రష్..!sai-dharam-tej-samantha;jeevitha rajaseskhar;nabha natesh;samantha;thaman s;christmas;cinema;marriage;interview;press;girl;letter;heroine;solo bathuke so better;crushTue, 22 Dec 2020 08:00:00 GMTహీరోయిన్ సమంత ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత చేస్తున్న ప్రతి పని చాలా స్పెషల్ గా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఇక సమంత అంటే ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రిటీస్ లో కూడా ఆ ఇష్టం ఉంది. ఇన్నాళ్లు సినిమాల్లో అదరగొట్టిన సమంత ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన సత్తా చాటుతుంది.

ఇదిలాఉంటే పెళ్లి తర్వాత కూడా సమంత అంటే ఇష్టం చూపిస్తున్నాడు సాయి ధరం తేజ్. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో సమంతతో డేట్ కు సిద్ధమని అన్నాడు. ఆమెకు ఏమాయ చేసావే సాంగ్ డెడికేట్ చేస్తానని అన్నాడు. మెగా మేనల్లుడికి సమంత అంటే ఇష్టమని అందరికి తెలుసు. మరోసారి ఆ ఇష్టాన్ని చూపించాడు సాయి ధరం తేజ్.

సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్స్ లో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సోలోగా ఉండాలనుకున్న ఓ వ్యక్తి తన జీవితంలోకి వచ్చి ఓ అమ్మాయి వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది అన్నది సినిమా కథ. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా ఈ క్రిస్మస్ కు సాయి ధరం తేజ్ థియేటర్లలో సందడి చేస్తాడని తెలుస్తుంది.  




పాపం లోకేష్...?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>