Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/you-will-really-get-shocked-with-votes-which-abhijeet-got-in-bigg-boss-4-telugu885c7227-7305-4654-93ec-8adebc16cff5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/you-will-really-get-shocked-with-votes-which-abhijeet-got-in-bigg-boss-4-telugu885c7227-7305-4654-93ec-8adebc16cff5-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ విన్నర్ గా అభిజిత్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం లైఫ్ జీ బ్యూటిఫుల్ సినిమాతో ఆడియెన్స్ కు దగ్గరైన అభిజిత్ మధ్యలో సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయ్యాడు. ఫైనల్ గా బిగ్ బాస్ తో మళ్లీ అతనికి క్రేజ్ వచ్చింది. అయితే సీజన్ 4లో విన్నర్ అయిన అభిజిత్ కు ప్రైజ్ మనీలో సగం మాత్రమే అందించారు. biggboss-abhijith;abhijith;akhil akkineni;cinema;bigboss;kanna lakshminarayana;winner;prize;letter;winner1;beautifulబిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు ఫైనల్ గా ఎంత ఇచ్చారంటే..!బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు ఫైనల్ గా ఎంత ఇచ్చారంటే..!biggboss-abhijith;abhijith;akhil akkineni;cinema;bigboss;kanna lakshminarayana;winner;prize;letter;winner1;beautifulTue, 22 Dec 2020 16:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ విన్నర్ గా అభిజిత్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం లైఫ్ జీ బ్యూటిఫుల్ సినిమాతో ఆడియెన్స్ కు దగ్గరైన అభిజిత్ మధ్యలో సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయ్యాడు. ఫైనల్ గా బిగ్ బాస్ తో మళ్లీ అతనికి క్రేజ్ వచ్చింది. అయితే సీజన్ 4లో విన్నర్ అయిన అభిజిత్ కు ప్రైజ్ మనీలో సగం మాత్రమే అందించారు.

టాప్ 3లో ఉన్నప్పుడు గోల్డ్ సూట్ కేస్ తో సోహెల్ ఎలిమినేట్ అయ్యాడు. అందులో పాతిక లక్షల ప్రైజ్ మనీ ఉంది. అంటే 50 లక్షల్లో కేవలం పాతిక లక్షలు మాత్రమే గెలిచిన అభిజిత్ కు వచ్చిందన్నమాట. అయితే కేవలం ప్రైజ్ మనీ మాత్రమేనా అసలు బిగ్ బాస్ లో ఉన్నందుకు అభిజిత్ ఎంత తీసుకున్నాడు అంటే.. వారానికి నాలుగు లక్షల చొప్పున 15 వారాలకు అభ్జిత్ 60 లక్షల దాకా అందుకున్నాడట.

అంటే 25 లక్షల ప్రైజ్ మనీతో పాటుగా 60 లక్షలు రెమ్యునరేషన్ ఫైనల్ గా 85 లక్షల దాకా అభిజిత్ కు అందించారు. 8 ఏళ్ళ క్రితం సినిమా హిట్టైన 100 రోజుల కాల్ షీట్ లో బిగ్ బాస్ సినిమాకు అభిజిత్ కు మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ సీజన్ విన్నర్ అభిజిత్ తో పాటుగా రన్నర్ గా ఉన్న అఖిల్ కన్నా థర్డ్ ప్లేస్ లో హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన సోహెల్ ఎక్కువ లాభపడ్డాడని చెప్పొచ్చు.




ఎడిటోరియల్ : కేసీఆర్ ముందు చూపు కాస్త ఆలస్యం ?

వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపి

ఎన్టీఆర్ రియల్ ఇన్సిడెంట్ : మనవడి కోసం తాత ఫుల్ సీరియస్

28 ఏళ్ల క్రితం హత్య.. ఈ రోజు తీర్పు

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>