PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-got-advices-from-officers-in-telangana-cece5ff3-6392-42cc-a38d-4c960e0d730b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-got-advices-from-officers-in-telangana-cece5ff3-6392-42cc-a38d-4c960e0d730b-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా రాజకీయంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ లో ఉన్న కొంతమంది కీలక నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అవకాశాలు కాస్త కనపడుతున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు దూకుడుగా వెళ్తున్నారు. దీని వలన సీఎం కేసీఆర్ బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్kcr;kcr;amala akkineni;bhavana;bharatiya janata party;telangana;prime minister;minister;central government;dookudu;partyకేసీఆర్ తెలంగాణాలో ఇది అమలు చేస్తే బెస్ట్...?కేసీఆర్ తెలంగాణాలో ఇది అమలు చేస్తే బెస్ట్...?kcr;kcr;amala akkineni;bhavana;bharatiya janata party;telangana;prime minister;minister;central government;dookudu;partyTue, 22 Dec 2020 18:03:36 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా రాజకీయంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ లో ఉన్న కొంతమంది కీలక నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అవకాశాలు కాస్త కనపడుతున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు దూకుడుగా వెళ్తున్నారు. దీని వలన సీఎం కేసీఆర్ బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలను భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఇళ్ల నిర్మాణాలు విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తోంది. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వకపోవడంతో చాలామందికి ఇల్లు కట్టుకునే అవకాశాలు రావడం లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దీని కారణంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా తెలంగాణలో ప్రవేశపెట్టడం అంతే కాకుండా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో పాటు కొన్ని కొన్ని కార్యక్రమాలను కూడా పెడితే బాగుంటుంది అనే భావన రాజకీయ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీనివలన పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంటుందని ప్రజలకు పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని కార్యక్రమాల ద్వారా టిఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన విస్తృతంగా అమలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా అదే తరహా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే బాగుంటుందని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పై చాలామందికి అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.


తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి

కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ.. దూసుకుపోతున్న ఫరూక్ అబ్దుల్లా కూటమి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>