PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-one-of-the-senior-leader-chapter-close-in-tdp8c08e8c4-c027-4aec-bb97-9950ac7e88d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-one-of-the-senior-leader-chapter-close-in-tdp8c08e8c4-c027-4aec-bb97-9950ac7e88d5-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై ఇప్పుడు ఆ పార్టీలో చాలా వరకు అసంతృప్తి ఉంది అని రాజకీయ వర్గాలు చేస్తున్న వ్యాఖ్య. అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీని కచ్చితంగా కొంతమంది నేతలు వదిలి వెళ్ళిపోయి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో రాష్ట్ర పtdp;allu aravind;telugu desam party;andhra pradesh;telugu;partyటీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు షాక్...!టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు షాక్...!tdp;allu aravind;telugu desam party;andhra pradesh;telugu;partyTue, 22 Dec 2020 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై ఇప్పుడు ఆ పార్టీలో చాలా వరకు అసంతృప్తి ఉంది అని రాజకీయ వర్గాలు చేస్తున్న వ్యాఖ్య. అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీని కచ్చితంగా కొంతమంది నేతలు వదిలి వెళ్ళిపోయి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలంగాణలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై గత కొంతకాలంగా అసహనంగా ఉన్నారని ఆయనకు పదవి ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు తీరుపై చాలావరకు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియదు గానీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆయనతోపాటు రావుల చంద్రశేఖర్రెడ్డి అరవింద్ గౌడ్ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే క్షేత్రస్థాయిలో కష్టపడాల్సిన అవసరం ఉంది.  కీలక నేతలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వెళ్లడంతో ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొంత మంది నేతలతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని కాబట్టి ఇబ్బంది పడవద్దు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మరి పార్టీలో ఉంటారా వెళ్తారా అనేది చూడాలి.


సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>