PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan255b7d85-8324-407a-bd38-0388db9b1331-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan255b7d85-8324-407a-bd38-0388db9b1331-415x250-IndiaHerald.jpgఅవసరంతో చేసే రాజకీయానికి, అభిమానంతో చేసే రాజకీయానికి చంద్రబాబు కు జగన్ కు ఉన్నంత తేడా ఉంది.. చంద్రబాబు చేసే రాజకీయంలో ఆయనకు అవసరం కనిపిస్తుంది.. జగన్ రాజకీయాల్లో ప్రజలపై అభిమానం కనిపిస్తూ ఉంటుంది.. అందుకే మరో ముప్పై ఏళ్ళైనా జగన్ అధికారంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో ఎప్పుడు జాప్యం చేయలేదు.. సంక్షేమ పథకాల విషయాల్లో ఎలాంటి అవినీతి దొర్లకుండా చూసుకున్నారు. అంతేకాదు తమ పార్టీ లో ఎక్కువ యువతకి, చదువుకున్న వారికీ, ప్రజల్లో మంచి పేరున్నవారికి ఛjagan;jagan;andhra pradesh;scheduled caste;scheduled tribes;tdp;ycp;lie;partyచంద్రబాబు కు, జగన్ కి ఇదే అతిపెద్ద తేడా..?చంద్రబాబు కు, జగన్ కి ఇదే అతిపెద్ద తేడా..?jagan;jagan;andhra pradesh;scheduled caste;scheduled tribes;tdp;ycp;lie;partyTue, 22 Dec 2020 20:00:00 GMTజగన్ కు ఉన్నంత తేడా ఉంది.. చంద్రబాబు చేసే రాజకీయంలో ఆయనకు అవసరం కనిపిస్తుంది.. జగన్ రాజకీయాల్లో ప్రజలపై అభిమానం కనిపిస్తూ ఉంటుంది.. అందుకే మరో ముప్పై ఏళ్ళైనా జగన్ అధికారంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.  జగన్  పరిపాలన ఎలా ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో ఎప్పుడు జాప్యం చేయలేదు.. సంక్షేమ పథకాల విషయాల్లో ఎలాంటి అవినీతి దొర్లకుండా చూసుకున్నారు. అంతేకాదు తమ పార్టీ లో ఎక్కువ యువతకి, చదువుకున్న వారికీ, ప్రజల్లో మంచి పేరున్నవారికి ఛాన్స్ లు ఇచ్చారు.

చంద్రబాబు అయితే దీనికి పూర్తిగా విరుద్ధమైన పాలన చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అయన ఇచ్చిన హామీని ఎప్పుడు పట్టించుకోలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి ఆలోచన చేయకుండానే ఎంపిక చేసేశారు. అవినీతి అయితే ఏరులై పారింది.. దాంతో ప్రజలు చంద్రబాబు ను పక్కన పెట్టేసి జగన్ ను గద్దె ఎక్కించారు.. ఇది ఏపీ లో పెద్ద విప్లవమని చెప్పాలి.. ఇదిలా ఉంటే చంద్రబాబు టీడీపీ పార్టీ ఇంత వీక్ అయిపోవడానికి కారణం అవినీతి, నమ్మకం కోల్పోవడం ఒక్కటే కారణం కాదు.. పార్టీ లో సగానికిపైగా నియోజకవర్గాల్లో కుటుంబ వ్యక్తులదే పెత్తనం..

టీడీపీలో ఎటు చూసినా బంధువర్గమే క‌నిపిస్తోంది. వియ్యంకులు, అల్లుళ్లు, చెల్లెళ్లు, అన్నలు, కుమార్తెలు, కుమారులు ఇలా.. నాయ‌కుల బంధువుల‌తోనే పార్టీ పూర్తిగా నిండిపోయిన ట్టు క‌నిపిస్తోంది. ఇలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 నియోజ‌క‌వ‌ర్గాలు బంధువుల‌తోనే తొణికిసలాడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు 40 వ‌దిలేస్తే మిగిలిన జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 35కు పైగా ఈ బంధువులే పంచుకున్న ప‌రిస్థితి ఉంది. దీంతో పార్టీలో యువ‌త‌కు, క‌ష్టప‌డే వారికి ఛాన్స్ దొరకదు అనేది పార్టీ నుంచి కూడా వస్తున్న వాదన..అయితే టీడీపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీ ప‌రిస్థితి భిన్నంగా ఉంది. సీఎం జ‌గ‌న్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఎన్నిక‌ల్లో త‌న కోసం ప్రచారం చేసిన త‌ల్లిని, చెల్లిని కూడా ప‌క్కన పెట్టి.. బంధు వ‌ర్గాన్ని దూరంగా ఉంచుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విష‌యంలో చంద్రబాబు ఎలా రియ‌లైజ్‌ అవుతారో చూడాలి.


రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>