PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjpe8b4a19e-bf9d-493f-9cfc-a0038b50f764-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjpe8b4a19e-bf9d-493f-9cfc-a0038b50f764-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో జరగబోయే ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతుంది.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతేకాకుండా గ్రేటర్ వరంగల్ లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలో జరిపేందుకు కసరత్తులు చేస్తున్నారు.. అయితే బీజేపీ దూకుడు చూస్తుంటే టీ ఆర్ ఎస్ ఇక్కడ గెలవడం కష్టం అని తెలుస్తుంది.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ bjp;view;kcr;ktr;amala akkineni;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;g kishan reddy;january;kanna lakshminarayana;central government;reddy;partyతెలంగాణ లో మరో గ్రేటర్ ఎన్నిక పై కన్నేసిన బీజేపీ..?తెలంగాణ లో మరో గ్రేటర్ ఎన్నిక పై కన్నేసిన బీజేపీ..?bjp;view;kcr;ktr;amala akkineni;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;g kishan reddy;january;kanna lakshminarayana;central government;reddy;partyTue, 22 Dec 2020 18:30:00 GMTతెలంగాణ లో వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో జరగబోయే ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతుంది.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతేకాకుండా గ్రేటర్ వరంగల్ లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలో జరిపేందుకు కసరత్తులు చేస్తున్నారు.. అయితే బీజేపీ దూకుడు చూస్తుంటే టీ ఆర్ ఎస్ ఇక్కడ గెలవడం కష్టం అని తెలుస్తుంది..  దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ల ఫలితం ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ అని తెలుస్తుంది.

గత కొన్ని రోజులుగా తెలంగాణ లో బీజేపీ దూకుడు రాజకీయాలను చేస్తుంది. వీరి దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచే ధీమా కనిపిస్తుంది. ఇప్పటికే దుబ్బాక లో గెలుపు కేతనం ఎగురవేసింది. గ్రేటర్ లో కూడా విజయపుటంచులకు చేరుకుంది. గ్రేటర్ లో బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచినా సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో  తదుపరి జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తుంది.

హైదరాబాద్‌లో మంచి ఫలితాలు రావడంతో బీజేపీ నేతలు ముందుగానే వరంగల్‌పై దృష్టి పెట్టారు. కిషన్ రెడ్డి ఓ సారి వరంగల్‌లో పర్యటించి అక్కడి ప్రాంత అభివృద్ధికి.. తెలంగాణ సర్కార్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపణలు గుప్పించారు. స్మార్ట్ సిటీగా కేంద్రం గుర్తించి వందల కోట్లు ఇస్తోందని ప్రకటించుకున్నారు. బీజేపీ ఎక్కడ పాగా వేయాలనుకుంటే ముందుగా అక్కడికి వెళ్లి కేంద్ర నిధుల గురించి ప్రచారం చేసుకుంటుంది. ఇక్కడా అదే వ్యూహం ప్రారంభించింది. అయితే టీఆర్ఎస్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పురపాలక మంత్రిగా కేటీఆర్ వరుస సమీక్షలు చేస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్ని సంతృప్తి పరిచేలా… హామీల్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి నుంచి వరంగల్ ప్రజలకు రోజూ మంచి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేశారు.


వైసీపీలోకి ఐఏఎస్ అధికారి.. తీరు చూస్తే.. ఇదే నిజం... !

తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కోదండరాం కి ఇది అగ్ని పరీక్ష.. ఎవరి మద్దతు లేకుండా అంటే..?

జమిలీ ఎన్నికల కి సిద్ధమంటున్న కేంద్ర ఎన్నికల సంఘం..?

గూగుల్, మైక్రోసాఫ్ట్‌ నుంచి కోట్ల నిధులు.. దూసుకుపోతున్న దేశీ టిక్‌టాక్.. జోష్

కొత్త కరోనా అలెర్ట్ : హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు!

కేసీఆర్ 30 కోట్లు ఇస్తే: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>