Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-secrets-sam-jam-show366c6c20-73c8-47e6-850b-78ce86321ccd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-secrets-sam-jam-show366c6c20-73c8-47e6-850b-78ce86321ccd-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సినీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. తనని పిలవాలే కాని ఎలాంటి షోస్ కు అయినా వెళ్లేందుకు రెడీ అంటున్నారు. ఇండస్ట్రీ పెద్దగా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సినిమాకు కావాల్సిన సపోర్ట్ చిరుకి అందిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ఫస్ట్ టైం ఒక ఓటిటి కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. megastar-chiranjeevi;view;chiranjeevi;chinna;sam;samantha;christmas;episode;interview;industry;prize;letter;success;romantic;sam mendesమెగా సీక్రెట్స్ అన్ని లాగేసిన సమంత..!మెగా సీక్రెట్స్ అన్ని లాగేసిన సమంత..!megastar-chiranjeevi;view;chiranjeevi;chinna;sam;samantha;christmas;episode;interview;industry;prize;letter;success;romantic;sam mendesTue, 22 Dec 2020 22:50:01 GMTమెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సినీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. తనని పిలవాలే కాని ఎలాంటి షోస్ కు అయినా వెళ్లేందుకు రెడీ అంటున్నారు. ఇండస్ట్రీ పెద్దగా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సినిమాకు కావాల్సిన సపోర్ట్ చిరుకి అందిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ఫస్ట్ టైం ఒక ఓటిటి కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆహా ఓటిటిలో సమంత హోస్ట్ గా చేస్తున్న సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ గా ఆహా ఫాలోవర్స్ అందరిని మెగా చిట్ చాట్ సర్ ప్రైజ్ చేయనుంది. అయితే దీనికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. మెగా సీక్రెట్స్ అన్ని రాబట్టడంలో సమంత సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మెగాస్టార్ రొమాంటిక్ కాదా.. చిరు దోశ స్పెషల్ ఏంటి.. దోశ ఫ్లిప్ ఎలా చేస్తారు.. కళ్లకు గంతలు కట్టుకుని కూడా మెగాస్టార్ దోసని ఫ్లిప్ చేస్తారా ఇలాంటివన్ని ఇంటర్వ్యూలో చూపిస్తున్నారు.

అంతేకాదు మెగాస్టార్ ఫ్రిజ్ లో ఏముంటుందని అడిగితే అదే అన్నారు.. అయితే అదంటే మీరనుకుంటుంది కాదంటూ మాట మార్చేశారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ మెగా ఫ్యాన్స్ కు సూపర్ ఎంటర్టైన్ అందించేలా ఉంది. తప్పకుండా ఈ ఎపిసోడ్ కు మంచి వ్యూస్ రావడం పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు సమంత మెగాస్టార్ కు సంబందించిన ఇంకా ఎన్నో సీక్రెట్స్ ను ఆడియెన్స్ కు రివీల్ చేసే ప్రయత్నం చేసిందని తెలుస్తుంది. మొత్తానికి ఈ షో మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.




ఒక్కొక్కళ్లకి రెండు మూడేళ్ల గ్యాప్‌ !

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>