Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/easy-moneyede4f62a-f7d7-48b6-bb55-590ac4388ce6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/easy-moneyede4f62a-f7d7-48b6-bb55-590ac4388ce6-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది దొంగలు అయితే ఏకంగా సినిమాటిక్ రేంజ్లో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. దీంతో దొంగతనాల గురించి తెలిసి పోలీసులు సైతం షాకవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి సాధారణంగా సినిమాల్లో ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి భారీగా డబ్బులు తీసుకు వెళుతున్న సమయంలోపక్కనే నడుచుకుంటూ వచ్చిన దొంగ కొన్ని డబ్బులు కింద పడేసి ఈ డబ్బులు నీవేనా అని అడగడం... ఇక నావే అంటూ సదరు వ్యక్తి ఆ డబ్బులు తీసుకునేందుకు వంగగానే ఇక అతని చేతిలో ఉchory;rbi;police;bank;bike;thief;donga;jharkhand20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?chory;rbi;police;bank;bike;thief;donga;jharkhandTue, 22 Dec 2020 14:00:00 GMTబ్యాంక్ నుంచి భారీగా డబ్బులు తీసుకు వెళుతున్న సమయంలోపక్కనే నడుచుకుంటూ వచ్చిన దొంగ కొన్ని డబ్బులు కింద పడేసి ఈ డబ్బులు నీవేనా అని అడగడం...  ఇక నావే అంటూ సదరు వ్యక్తి ఆ డబ్బులు తీసుకునేందుకు  వంగగానే  ఇక అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుని పారిపోవడం లాంటి ఘటనలు ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 20 రూపాయలకు కక్కుర్తి పడిన ఓ వ్యక్తి ఏకంగా 1.50 లక్షల రూపాయలను పోగొట్టుకున్న ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్  జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  అందరూ చూస్తుండగానే ఓ ఆగంతకుడు రఫీకుల్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి 1.50 లక్షలు కలిగిన ఓ బ్యాగును ఎత్తుకెళ్లాడు.  రఫీకుల్ అనే వ్యక్తి ఇటీవలే బ్యాంకుకు వెళ్లి 1.50 లక్షల రూపాయలను విత్ డ్రా  చేశాడు, ఇక తన ద్విచక్ర వాహనం దగ్గరికి చేరుకొని ఆ డబ్బును వాహనంలో భద్రపరచాలి అనుకున్నాడు.


 ఈ క్రమంలోనే అతడు తన బైక్ యొక్క డిక్కీ తెరవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే వెనుక నుంచి వచ్చిన ఒక యువకుడు వెనక 20 రూపాయల నోటు పడేసాడు. ఇక అంతేకాకుండా రఫీకుల్ ని పిలిచి 20 రూపాయల నోటు మీదేనా అంటూ అడిగాడు. దీంతో రఫీకుల్ 1.50 లక్షలు ఉన్న బ్యాగ్ నీ  బైక్ పైన ఉంచి ఇక 20 రూపాయల నోటు తీసుకునేందుకు వెళ్ళాడు. ఇంతలో ఆ యువకుడు బైక్ పై ఉన్న క్యాష్బ్యాక్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అవాక్కయిన రఫీకుల్ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.


భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు

ఆ ఎన్నికల ఫలితాలు.. బిజెపి పెద్దలను కంగారు పట్టిస్తున్నాయి..?

ముంబై క్లబ్‌లో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్

తిరుమల లో పోలీసుల హల్ చల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>