PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-cm-mamatha-benarji-hot-comments-on-amith-shac6ea2e9e-7df5-45ba-8141-ed6e2d92e032-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-cm-mamatha-benarji-hot-comments-on-amith-shac6ea2e9e-7df5-45ba-8141-ed6e2d92e032-415x250-IndiaHerald.jpgఅమిత్ షా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మమతా బెనర్జి. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని అమిత్ షాకు సవాల్ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే తనకు ట్రీట్ ఇవ్వాలని అన్నారు. తనకు ధోక్లా వంటకంతో పాటు ఇతర గుజరాతీ వంటకాలన్నా చాలా ఇష్టమని మమత చమత్కరించారు.అమిత్ షా ఒక దేశానికి హోంమంత్రిగా వ్యవహరిస్తూ నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు మమతా బెనర్జి. mamatha benarji;amit shah;mamata benerjee;benarjee;mamatha;thirtha;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;amith shah;assembly;minister;letter;central government;gujarathi;mamta mohandas;dookuduఅమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీఅమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీmamatha benarji;amit shah;mamata benerjee;benarjee;mamatha;thirtha;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;amith shah;assembly;minister;letter;central government;gujarathi;mamta mohandas;dookuduTue, 22 Dec 2020 20:43:35 GMTబెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలే బెంగాల్ లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయని, టీఎంసీలో మమత ఒక్కరే మిగులుతారని చెప్పారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మమతా బెనర్జి. తనపై  చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని అమిత్ షాకు సవాల్ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే తనకు ట్రీట్ ఇవ్వాలని అన్నారు. తనకు ధోక్లా వంటకంతో పాటు ఇతర గుజరాతీ వంటకాలన్నా చాలా ఇష్టమని మమతా బెనర్జీ చమత్కరించారు.

           అమిత్ షా ఒక దేశానికి హోంమంత్రిగా వ్యవహరిస్తూ నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు మమతా బెనర్జి. హోంమంత్రిగా మాట్లాడేటప్పుడు ప్రతి అంశానికి గణాంకాలు, సమాచారం తప్పనిసరి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని దీదీ చురకలంటించారు. టీఎంసీ హయాంలో బెంగాల్లో రాజకీయ హత్యలు, ఇతర నేరాలు గణనీయంగా తగ్గినట్టు ఎన్ సీఆర్ బీ వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయని చెప్పారు మమతా బెనర్జీ, అభివృద్ధి పరంగానూ బెంగాల్ ముందుందని తెలిపారు. అమిత్ షా కావాలనే  పశ్చిమ బెంగాల్ ను బలహీన రాష్ట్రంగా చెబుతున్నారనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విమర్శించారు.

   త్వరలో  పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్ర హోంశాఖ అమిత్ షా డైరెక్షన్ లో కమలనాధులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాాలాా మంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరారు. అమిత్ షా పర్యటనలో ఒకేసారి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోవడం బెంగాల్ రాజకీయాలను హీటెక్కించింది.  త్వరలో మరిన్ని వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా దూకుడుకు టీఎంసీ నేతలు కూడా ధీటుగానే బదులిస్తున్నారు.




చంద్రబాబుని తిట్టిన జగన్ ఏం చేస్తున్నారు...?

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>