Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_gossips/chiru51a92a74-7d13-41c9-84d7-c01f0fe6b7f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_gossips/chiru51a92a74-7d13-41c9-84d7-c01f0fe6b7f4-415x250-IndiaHerald.jpgఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్దాల గడిచిపోతున్నప్పటికే ఆయన క్రేజ్ మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ హీరోలకు ఆయన గొప్ప ఇన్స్పిరేషన్. ఇప్పటికే 150 పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన లో గ్రేస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం టాchuru;pawan;chiranjeevi;mahesh;ravi;allu arjun;jr ntr;kalyan;nageshwara rao akkineni;ravi anchor;ravi teja;sam;samantha;vijay;vijay deverakonda;viva harsha;tollywood;bigboss;hushaaru;youtube;remake;joseph vijay;yuva;sam mendes;devarakondaవిజయ్ దేవరకొండ ని కూడా వదలని చిరంజీవి.. ఏమన్నారో తెలుసా..?విజయ్ దేవరకొండ ని కూడా వదలని చిరంజీవి.. ఏమన్నారో తెలుసా..?churu;pawan;chiranjeevi;mahesh;ravi;allu arjun;jr ntr;kalyan;nageshwara rao akkineni;ravi anchor;ravi teja;sam;samantha;vijay;vijay deverakonda;viva harsha;tollywood;bigboss;hushaaru;youtube;remake;joseph vijay;yuva;sam mendes;devarakondaTue, 22 Dec 2020 11:00:00 GMTమెగాస్టార్ చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్దాల గడిచిపోతున్నప్పటికే ఆయన క్రేజ్  మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ హీరోలకు ఆయన గొప్ప ఇన్స్పిరేషన్. ఇప్పటికే 150 పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన లో గ్రేస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ రారాజుగా తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్ బాస్ గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.



 ప్రస్తుతం టాలీవుడ్ లోనే  బిగ్ స్టార్ గా కొనసాగుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ నటులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే ఇక ఈ మధ్య కాలంలో వివిధ షో లలో  కూడా ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవలే అక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో సామ్  జామ్ లో డిజిటల్ వేదికపై దూసుకుపోతుంది. ఎంతో మంది సెలబ్రెటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని  ఇంటర్వ్యూ చేసింది సమంత.  ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన మాటలతో ఆకట్టుకున్నారు.


 ఇక ఇటీవలే ఈ షోకి సంబంధించిన మరో ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ఇది కాస్త ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది. ఈ ప్రోమో చూస్తే షో పై మరింత ఆత్రుత పెంచేస్తోంది. ఇక ఈ ప్రోమో లో భాగంగా.. వైవా హర్ష ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి ని ఒక ప్రశ్న అడుగుతాడు.. మీరు ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఒకవేళ అవి రీమేక్ చేయాలి అంటే మీ పాత్రలో ఏ  యువహీరో నటిస్తే బాగుంటుంది అంటూ ప్రశ్న అడగ్గానే వెంటనే స్పందించిన చిరంజీవి... చరణ్ తారక్ బన్నీ మహేష్ రవితేజ విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ అంటూ వరుసబెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల అందరి పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.


నాని సినిమా లో లుక్ అంత సీక్రెట్ గా ఉంచారేంటి..?

డబ్బుకోసం చెల్లిపై దారుణానికి ఒడిగట్టిన అక్క... అయ్యో పాపం..

ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంలో జస్టిస్ కీలక వ్యాఖ్యలు!

రెండు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో బ్యాగ్ ప్రాణం తీసింది..?

విశాఖకు రాజధాని ఖాయం..?

తెలంగాణా మంత్రుల మీద విచారణ...? కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు బ్యాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>