MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja4bcff310-c3ef-49b4-8554-f80f74570f58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja4bcff310-c3ef-49b4-8554-f80f74570f58-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలు మరో పక్క బాలీవుడ్ సినిమాలు ఒప్పుకుని ఈమె రెండు చేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతానికి ఈమె బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యాం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా మీద కూడా భారీగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగాtollywood;mahesh;prabhas;anoushka;pooja hegde;ranbir kapoor;rohit shetty;salman khan;suresh;akhil akkineni;bhama;keerthi suresh;kirti;nageshwara rao akkineni;nayantara;rohit;bollywood;tollywood;cinema;bahubali;heroineఅందరూ వద్దంటే పూజా కావాలంటోందే !అందరూ వద్దంటే పూజా కావాలంటోందే !tollywood;mahesh;prabhas;anoushka;pooja hegde;ranbir kapoor;rohit shetty;salman khan;suresh;akhil akkineni;bhama;keerthi suresh;kirti;nageshwara rao akkineni;nayantara;rohit;bollywood;tollywood;cinema;bahubali;heroineTue, 22 Dec 2020 09:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలు మరో పక్క బాలీవుడ్ సినిమాలు ఒప్పుకుని ఈమె రెండు చేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతానికి ఈమె బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యాం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా మీద కూడా భారీగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈమె పరిస్థితి కేక్ వాక్ లాగానే ఉంది. అంటే పెద్దగా కష్టపడకుండానే స్టార్ల సరసన అవకాశాలను అందిపుచ్చుకుని మంచిగా రెవిన్యూ జనరేట్ చేసుకుంటోంది. అయితే ఎప్పటికీ ఇలాంటి సినిమాలు చేస్తే తనకు కమర్షియల్ ముద్ర పడుతుందని భావిస్తుందో ఏమో ఈ భామ తాను ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు రెడీగా ఉన్నానని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.

నిజానికి ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు సరిగా ఆడడం లేదని అనుష్క మొదలు సమంతా నయనతార కీర్తి సురేష్ లాంటిహీరోయిన్లు కూడా మళ్లీ వాటి జోలికి పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమా కూడా చేయని ఈ భామ మాత్రం ఆ సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్టు గమనార్హం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అని టక్కరి దొంగలో మహేష్ బాబు ఫీల్ అయినట్టు ఈ భామ కూడా ఫీలవుతున్నట్టు ఉంది.


సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>