MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vv-vinayakce3ca3f2-531e-466f-bc59-b1c219d53c93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vv-vinayakce3ca3f2-531e-466f-bc59-b1c219d53c93-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న రకాలైన పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు balakrishna;vv vinayak;chiranjeevi;balakrishna;boyapati srinu;editor mohan;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;media;producer;remake;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;v;yashasvi jaiswal;massచెన్నకేశవరెడ్డి కాంబినేషన్ లో భారీ సినిమా .....??చెన్నకేశవరెడ్డి కాంబినేషన్ లో భారీ సినిమా .....??balakrishna;vv vinayak;chiranjeevi;balakrishna;boyapati srinu;editor mohan;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;media;producer;remake;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;v;yashasvi jaiswal;massTue, 22 Dec 2020 14:44:48 GMTబాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న రకాలైన పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకులు అలానే నందమూరి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. కాగా ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ఇకపోతే దీని తర్వాత ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా  మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ఫర్ తెలుగు రీమేక్ ని వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఆ తర్వాత ఆ సినిమాని దర్శకత్వం వహించే అవకాశం మోహన్ రాజాకి రావడం జరిగింది. దానితో తన తదుపరి సినిమాని బాలయ్య తో ప్లాన్ చేసేందుకు సిద్ధమవుతున్నారట వి.వి.వినాయక్. ఇప్పటికే ఆయన కోసం ఒక అదిరిపోయే పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన వినాయక్, గతంలో బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కించిన చెన్నకేశవరెడ్డి సినిమాని మించేలా మరింత పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. బాలయ్య ఫాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని టాక్.. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమే అయితే మరొకసారి బాలయ్య, వినాయక్ కాంబినేషన్లో మరొక పవర్ఫుల్ సినిమాని చూడవచ్చు.....!! 


అత్తగారింట్లో నిహారిక చేసే పనులకి షాకవుతున్న మెగా ఫ్యామిలీ

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>