PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో ఉంటున్నారు. వాళ్ళు చేస్తున్న చర్యలు ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. రాజకీయంగా ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వైసీపీ నేతలు ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనిపై బిజెపి ఇప్పుడు కాస్త సంచలన ఆరోపణలు చేస్తుంది. వివాదాలు అవుతున్నాయని తెలిసినా సరే వైసీపీ నేతలు పదే పదే ఏదోక చర్యలకు దిగడం సంచలనం అయింది. bjp,ycp,ap;bhanu;tiru;christmas;bharatiya janata party;రాజీనామా;tirupati;sri venkateswara swamy;ycp;reddy;tirumala tirupathi devasthanamవైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపివైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపిbjp,ycp,ap;bhanu;tiru;christmas;bharatiya janata party;రాజీనామా;tirupati;sri venkateswara swamy;ycp;reddy;tirumala tirupathi devasthanamTue, 22 Dec 2020 16:10:00 GMTవైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో ఉంటున్నారు. వాళ్ళు చేస్తున్న చర్యలు ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. రాజకీయంగా ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వైసీపీ నేతలు ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనిపై బిజెపి ఇప్పుడు కాస్త సంచలన ఆరోపణలు చేస్తుంది. వివాదాలు అవుతున్నాయని తెలిసినా సరే వైసీపీ నేతలు పదే పదే ఏదోక చర్యలకు దిగడం సంచలనం అయింది.

ఇక తాజాగా మరో వైసీపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. వై.సి.పి పెనమలూరు శాసన సభ్యుడు పార్థసారథి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉండి...  క్రిస్మస్ వేడుకల పోస్టర్లలో పేర్లు వేయించుకోవటం దారుణం అని  బి.జె.పి అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. ఏసుకావాలా? వెంకన్న కావాలా? పార్థసారథి తేల్చుకోవాలి అని సూచించారు. రాజీనామా చేసి ఆ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. అక్కడ హాజరై తిరుమల పాలకమండలికి వస్తే అడుగు పెట్టనీయం అని ఆయన హెచ్చరించారు.  అడ్డుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు.

దాడులు చేసినా వాటిని ఎదుర్కొవటానికి సిద్ధం, భయపడం అని ఆయన వెల్లడించారు. గతంలో చాలా పోరాటం చేశాం అని తెలిపారు. ఎంత తీవ్రమైన కార్యక్రమానికైనా వెనుకాడం అని ఆయన స్పష్టం చేసారు. ఆర్.ఎస్.ఎస్ స్టిక్కర్ ను కూడా అలిపిరి వద్ద తొలగించారు అని మండిపడ్డారు. ఇది తప్పు అని ఆయన అన్నారు. ఇలాంటిది పునారావృతం అయితే సబబుగా ఉండదు అని హెచ్చరించారు. టీటీడీలో పని చేసే ఉన్నతాధికారులు కూడా క్రిస్మస్ సందర్భంగా వారి ఇంటి ముందు స్టార్లు పెట్టడం  తప్పు అని విమర్శించారు. ఇలాంటి వాటిపై టీటీడీ నిఘా పెట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. వారిని ప్రభుత్వ శాఖకు బదిలీ చేయాలి అని డిమాండ్ చేసారు.


ఎడిటోరియల్ : కేసీఆర్ ముందు చూపు కాస్త ఆలస్యం ?

ఎన్టీఆర్ రియల్ ఇన్సిడెంట్ : మనవడి కోసం తాత ఫుల్ సీరియస్

28 ఏళ్ల క్రితం హత్య.. ఈ రోజు తీర్పు

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>