PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andrapradesha8de5a81-eea2-4730-a875-958f785ef1a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andrapradesha8de5a81-eea2-4730-a875-958f785ef1a6-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కలకలం రేపిన ఘటన దేవాలయాల పై వరుస దాడులు.. కొన్ని ప్రముఖ దేవాలయాలను ఎంచుకున్న దుండగులు విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా విగ్రహాల పై వికృత చేష్టలు చేయడం వంటివి చేస్తున్నారు.. ఈ ఘటన పై ప్రతి పక్షాలు , ప్రజల ఒత్తిడి ఎక్కువ కావడంతో జగన్ సర్కార్ సీబీఐ విచారణకు అనుమతినిచ్చారు. కాగా అది విచారణ లో వుండగానే అలాంటి ఘటనలు జరగడం తగ్గుముఖం పట్టాయి.. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. andrapradesh;krishna;jagan;andhra pradesh;police;cbi;temple;sri krishna;mla;local language;reddy;partyఆంధ్రాలో కలకలం రేపుతున్న ఘటన.. రక్తంతో గుడిలో..ఆంధ్రాలో కలకలం రేపుతున్న ఘటన.. రక్తంతో గుడిలో..andrapradesh;krishna;jagan;andhra pradesh;police;cbi;temple;sri krishna;mla;local language;reddy;partyTue, 22 Dec 2020 15:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కలకలం రేపిన ఘటన దేవాలయాల పై వరుస దాడులు.. కొన్ని ప్రముఖ దేవాలయాలను ఎంచుకున్న దుండగులు విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా విగ్రహాల పై వికృత చేష్టలు చేయడం వంటివి చేస్తున్నారు.. ఈ ఘటన పై ప్రతి పక్షాలు , ప్రజల ఒత్తిడి ఎక్కువ కావడంతో జగన్ సర్కార్ సీబీఐ విచారణకు అనుమతినిచ్చారు. కాగా అది విచారణ లో వుండగానే అలాంటి ఘటనలు జరగడం తగ్గుముఖం పట్టాయి.. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..



ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పుడు మరో ఘటన ప్రజలను భయ భ్రాంతులు గురిచేస్తుంది.. తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి పడమటి బజార్ లో గల శ్రీ కృష్ణుడి గుడిలో అమానుష చోటు చేసుకుంది..గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు రక్తం ముద్రలు వేశారు. గుడి ఆవరణలో జంతువుని వధించి చేతికి నెత్తురు అంటుకుని గుడి గోడలకు పూశారు. ఆలయం గోడలతో పాటూ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శిలాఫలకానికి కూడా రక్తం పూశారు. ఉదయం గుడికి వచ్చిన పూజారి రక్తం మరకలను  చూసి ఆందోళనకు  గురయ్యాడు. స్థానికులంతా కలిసి పోలీసులకు  ఫిర్యాదు చేశారు.


గుడికి వచ్చే భక్తులను ఆందోళనకు  గురి చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు రక్తం పూసినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు గుడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. శ్రీకృష్ణుడి గుడి ఆవరణలో జంతువుని వధించి రక్తం పూయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. జగన్ ను నేరుగా ఎదుర్కొన లేక , ప్రజల్లో జగన్ పేరు పై నమ్మకాన్ని పోగొట్టేందుకు ప్రతి పక్షాలు ఇలా చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో నిన్న జగన్ పుట్టిన రోజున ఇలా జరగడం భాధకారం అని వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..




అల్లరి నరేష్ తన కెరీర్ లోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..??

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>