MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-family-mourning-the-work-of-the-nebula-in-attagarint94fd468f-cdcc-48a8-8ddd-3802e4e4b461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-family-mourning-the-work-of-the-nebula-in-attagarint94fd468f-cdcc-48a8-8ddd-3802e4e4b461-415x250-IndiaHerald.jpgకరోనా కొందరి జీవితాలను చిదిమేసిన , మరొకొందరి జీవితాలలో వెలుగులు నింపింది .. వారి జీవితం లోకి పెళ్లి అనే బంధం వచ్చింది .. ఈ కరోనా సమయం లో కొందరు టాలీవుడ్ నటులు పెళ్లిపీటలు ఎక్కినా విషయం తెలిసిందే అందులో రానా , నితిన్ ,నిఖిల్ ఉన్నారు .. అయితే ఈ లిస్ట్ లోకి మెగా ఫ్యామిలీకి చెందిన మెగా డాటర్ నిహారిక కూడా చేరింది ..mega family;rana;jeevitha rajaseskhar;niharika konidela;uday kiran;rajasthan;tollywood;television;marriage;wife;letter;heroine;nithin reddy;santoshamఅత్తగారింట్లో నిహారిక చేసే పనులకి షాకవుతున్న మెగా ఫ్యామిలీఅత్తగారింట్లో నిహారిక చేసే పనులకి షాకవుతున్న మెగా ఫ్యామిలీmega family;rana;jeevitha rajaseskhar;niharika konidela;uday kiran;rajasthan;tollywood;television;marriage;wife;letter;heroine;nithin reddy;santoshamTue, 22 Dec 2020 14:47:47 GMTటాలీవుడ్ నటులు పెళ్లిపీటలు ఎక్కినా విషయం తెలిసిందే అందులో రానా , నితిన్ ,నిఖిల్ ఉన్నారు .. అయితే ఈ లిస్ట్ లోకి మెగా ఫ్యామిలీకి చెందిన మెగా డాటర్ నిహారిక కూడా చేరింది ..
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్  ప్యాలెస్ లో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది .. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల పట్టి టెలివిజన్ యాంకర్, హీరోయిన్ నిహారిక వివాహం  మీడియాను కదిలిస్తు హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు తన కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించిన  విషయం తెలిసిందే  . అయితే ఇఫ్పుడిప్పుడే ఆ పెళ్లి విషయాలను నెమ్మదిగా బయటి ప్రపంచంతో నాగబాబు దంపతులు పంచుకుంటున్నారు. తాజాగా నాగ‌బాబు భార్య ప‌ద్మ‌జ నిహారిక పెళ్లి సంగతులను  సోషల్ మీడియాతో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా  నిహారిక తన అత్తగారింట్లో ఎలా నడుచుకుంటుందా అనే సందేహాలను  వ్యక్తం చేశారు.. నిహారిక పెళ్లి ఘ‌నంగా చేసినందుకు తమ ఆనందానికి అవధులు లేవని ఆమె అన్నారు. అలాగే తాము చూసిన అబ్బాయిని వెంటనే ఒప్పుకోవడంతో  ముందు ఎన్నడూ లేనంత  సంతోషంగా నిహారిక క‌నిపించిందని  నాగబాబు దంపతులు తెలిపారు...

ఇక అత్తగారింట్లో అడుగు పెట్టిన నిహారిక వెళ్లడంతోనే  వాళ్లతో చాలా బాగా కలిసి పోయిందని, వంటింట్లో వంటలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిందని ప‌ద్మ‌జ పేర్కొన్నారు. పుట్టింట్లో కనీసం గరిట కూడ పట్టని నిహారిక, అత్తగారింట్లో అందరికి వంట చేసి  వడ్డిస్తుండటంతో తమ కుటుంబమంతా  షాక్ తిన్నామని ఆమె పేర్కొన్నారు . అత్తారింట్లో చాలా సంతోషం  గా  నిహారికను  ఉండటం చూసి నాగబాబు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు .. 


"సీటీమార్" అంటున్న తమన్నా..!

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త

ప్రకాశం జిల్లా గుడిలో మాంసపు ముద్దలు

20 రూపాయలకు కక్కుర్తి పడి.. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు..?

రూ. 20పై ఆశపడి.. రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>