PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో విజయవాడ నేతలు కాస్త కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కొంతమంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన పరిస్థితి కూడా మనం చూశాం. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న కొంత మంది అగ్ర నేతలు పార్టీలో అన్నీ తామై వ్యవహరించిన పరిస్థితి కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో చాలా వరకు విభేదాల కారణంగా ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కూడా ఇబ్బంది పడుతున్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుkesineni nani;cbn;nani;nithin;telugu desam party;vijayawada;mp;telugu;kesineni nani;parliment;mla;minister;nithin reddy;partyపాపం కేశినేని నానీ...?పాపం కేశినేని నానీ...?kesineni nani;cbn;nani;nithin;telugu desam party;vijayawada;mp;telugu;kesineni nani;parliment;mla;minister;nithin reddy;partyTue, 22 Dec 2020 20:00:00 GMTవిజయవాడ నేతలు కాస్త కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కొంతమంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన పరిస్థితి కూడా మనం చూశాం. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న కొంత మంది అగ్ర నేతలు పార్టీలో అన్నీ తామై వ్యవహరించిన పరిస్థితి కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో చాలా వరకు విభేదాల కారణంగా ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కూడా ఇబ్బంది పడుతున్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

ఎంపీ కేశినేని నానిని ఒక మాజీ మంత్రి ఇబ్బంది పెడుతున్నారని దీనితో ఆయన పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి ఒక సంచలన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నా సరే విజయవాడలో ఎంపీ కేశినేని నాని విజయం సాధించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచినా సరే ఆయన విజయం సాధించడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది.

ఈ తరుణంలో అలాంటి నేతను కూడా తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది పెట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వర్గ విభేదాలను పరిష్కరించకపోతే కచ్చితంగా కేసినేని నాని భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి చాలా మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి చంద్రబాబు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.


అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>