ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral3332eb4a-1656-4cd3-ac70-d14c87fc6ef6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral3332eb4a-1656-4cd3-ac70-d14c87fc6ef6-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైనవి పాములు. అవంటే అందరికి చాలా భయం. వాటిని చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. అంత భయంకరంగా ఉంటాయి. అలాంటి పాముల్ని రియల్ గా మన పక్కనే చూస్తే ఎలా ఉంటుంది. వామ్మో గుండె ఆగిపోదు..ఆరిజోనాకి చెందిన ఓ అమ్మాయి బాత్ టబ్‌లో పడుకుని స్నానం చేయబోతుందట. నీళ్లు నింపుకుని అందులోకి దిగబోతుండుగా.. పైపు దానికదే కదులుతున్నట్లు కనిపించింది. ఏమిటా అని పరీక్షగా చూస్తే అది పాము. అంతే.. ఆమెకు గుండె జారింది. అయితే, ఆమె ఏ మాత్రం భయపడలేదు. పాములనviral;india;twitter;heart;girl;letterవైరల్ : బాత్ టబ్ లో దూరిన పాము...వైరల్ : బాత్ టబ్ లో దూరిన పాము...viral;india;twitter;heart;girl;letterTue, 22 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైనవి పాములు. అవంటే అందరికి చాలా భయం. వాటిని చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. అంత భయంకరంగా ఉంటాయి. అలాంటి పాముల్ని రియల్ గా మన పక్కనే చూస్తే ఎలా ఉంటుంది. వామ్మో గుండె ఆగిపోదు..ఆరిజోనాకి చెందిన ఓ అమ్మాయి  బాత్ టబ్‌లో పడుకుని స్నానం చేయబోతుందట. నీళ్లు నింపుకుని అందులోకి దిగబోతుండుగా.. పైపు దానికదే కదులుతున్నట్లు కనిపించింది. ఏమిటా అని పరీక్షగా చూస్తే అది పాము. అంతే.. ఆమెకు గుండె జారింది. అయితే, ఆమె ఏ మాత్రం భయపడలేదు. పాములను పట్టుకొనే వ్యక్తికి సమాచారం అందించింది.ఆరిజోనాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
" style="height: 496px;">


బాత్‌టబ్‌లోని ఓ రంథ్రంలోకి దూరిన ఆ పాము ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. పాములను పట్టుకొనే వ్యక్తి దాన్ని ఓ గేలం లాంటి కర్రతో పట్టుకుని బందించాడు. అనంతరం దాన్ని అడవుల్లో విడిచిపెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>