PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/governmentdecidedrationcardvolder80318586-519b-43d0-91dd-622cccfcf6bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/governmentdecidedrationcardvolder80318586-519b-43d0-91dd-622cccfcf6bc-415x250-IndiaHerald.jpgరేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ కానుకగా 2,500 రూపాయలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. పండుగ ఖర్చుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందించనుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో 1,000 రూపాయలు ఇచ్చిన సర్కార్ వచ్చే ఏడాది 2,500 రూపాయలు పంపిణీ చేయనుంది.ration card;kranthi;kranti;makar sakranti;sankranthi;january;festival;assembly;qualification;partyరేషన్ కార్డు ఉంటే రూ.2500రేషన్ కార్డు ఉంటే రూ.2500ration card;kranthi;kranti;makar sakranti;sankranthi;january;festival;assembly;qualification;partyTue, 22 Dec 2020 08:31:56 GMTరేషన్ కార్డు ఉంటే రూ.2500 

రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ కానుకగా 2,500 రూపాయలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. పండుగ ఖర్చుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందించనుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో 1,000 రూపాయలు ఇచ్చిన  సర్కార్ వచ్చే ఏడాది 2,500 రూపాయలు పంపిణీ చేయనుంది.

2021 సంవత్సరం జనవరి 4వ తేదీ నుంచి అర్హత ఉన్నవారికి నగదు పంపిణీ జరగనుంది. తమిళనాడు సర్కార్ నగదుతో పాటు పండుగ సరుకులను లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తోంది. కిలో బియ్యం, కిలో బెల్లం, ఎండు ద్రాక్ష, చక్కెరను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో దాదాపు రెండున్నర కోట్ల మందికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

అన్నాడీఎంకే పార్టీ ఐదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో  నగదు పంపిణీ చేస్తోంది. అయితే వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే తమిళనాడు సర్కార్ నగదు పంపిణీ విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలలు ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నగదు పంపిణీ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి




తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంస

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>