BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgవైసీపీలో ఈ మధ్య కాలంలో వరుస వివాదాలు బయటపడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఇవి పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి అనే మాట వాస్తవం. ఏపీలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఇలా వైసీపీ నేతలు పదే పదే ఏదోక వివాదంలో ఉండటం సంచలనంగా మారింది. ఇక తాజాగా దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి.. కీలక వ్యాఖ్యలు చేసారు.jagan,darsi,ycp,ap;jagan;mla;ycp;partyదర్శి గొడవ... జగన్ గమనిస్తున్నారా...?దర్శి గొడవ... జగన్ గమనిస్తున్నారా...?jagan,darsi,ycp,ap;jagan;mla;ycp;partyTue, 22 Dec 2020 16:04:10 GMTపార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి అనే మాట వాస్తవం. ఏపీలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఇలా వైసీపీ నేతలు పదే పదే ఏదోక వివాదంలో ఉండటం సంచలనంగా మారింది. ఇక తాజాగా దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి.. కీలక వ్యాఖ్యలు చేసారు.

సీఎం జగన్ జన్మదిన వేడుకల సభలో ఎమ్మెల్యే మద్దిశెట్టి చేసిన విమర్శలపై అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్తా అన్నారు. నేను వాటిపై మాట్లాడేందుకు సిద్ధంగా లేను అని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప మరో ఉద్దేశం లేదు అన్నారు. అన్నీ విషయాలను అధిష్ఠానం గమనిస్తుంది అని ఆయన వెల్లడించారు. అధిష్టానం సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.


ఎడిటోరియల్ : కేసీఆర్ ముందు చూపు కాస్త ఆలస్యం ?

వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపి

ఎన్టీఆర్ రియల్ ఇన్సిడెంట్ : మనవడి కోసం తాత ఫుల్ సీరియస్

28 ఏళ్ల క్రితం హత్య.. ఈ రోజు తీర్పు

లైవ్ లో ... అభిజీత్ గురించి అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ ..... అలా అంటాడని అస్సలు ఊహించలేదు ....??

భూ సర్వే ఆలోచన జగన్ ది కాదా...?

కరోనా స్ట్రెయిన్...తస్మాత్ జాగ్రత్త




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>